MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, ఫించ్... ఆస్ట్రేలియా స్టార్లను పక్కనబెట్టిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు...

స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, ఫించ్... ఆస్ట్రేలియా స్టార్లను పక్కనబెట్టిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియన్లకు ఉండే క్రేజ్ వేరు. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియన్ల ప్లేయర్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోతాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. కానీ గత సీజన్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ 2020లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. రూ.10 కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎప్పటిలాగే ఐపీఎల్‌లో ఘోరంగా ఫెయిల్ కాగా, 4 కోట్లు పెట్టి కొన్ని ఆరోన్ ఫించ్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో 2021 మినీ వేలానికి ముందు ఆస్ట్రేలియా స్టార్లకు షాక్ ఇచ్చాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.

2 Min read
Sreeharsha Gopagani
Published : Jan 21 2021, 09:21 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

నాలుగు సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్‌లో కీలక ప్లేయర్‌గా ఉన్న ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను 2021 మినీ వేలానికి విడుదల చేసింది ఆర్ఆర్. అతని స్థానంలో యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది.

213

స్టీవ్ స్మిత్‌తో పాటు టామ్ కుర్రాన్, ఒసానో థామస్‌లను పక్కనబెట్టిన ఆర్ఆర్, వరుణ్ అరోణ్, అంకిత్ రాజ్‌పుత్, అనిరూథ్ జోషి, శశాంక్ సింగ్, ఆకాశ్ సింగ్‌లను మినీ వేలానికి విడుదల చేసింది.

313

చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున కొన్ని సీజన్లుగా కీలక ప్లేయర్‌గా ఉన్న ఆసీస్ సీనియర్ ప్లేయర్ షేన్ వాట్సన్, ఐపీఎల్ 2020 తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దాంతో అతన్ని రిలీజ్ చేసింది సీఎస్‌కే.

413

షేన్ వాట్సన్‌తో గత సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయిన కేదార్ జాదవ్, స్పిన్నర్ పియూష్ చావ్లా, సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్, మోనూ కుమార్, సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌లను వేలానికి రిలీజ్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

513

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ ఆలెక్స్ క్యారీని వేలానికి విడుదల చేసింది. అతనితో పాటు కిమో పాల్, జాసన్ రాయ్, సందీప్ లామిచానే, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ శర్మలను వేలానికి విడుదల చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.

613

ముంబై ఇండియన్స్ కూడా గత ఏడాది రిజర్వు బెంచ్‌కి పరిమితమైన ప్లేయర్లను వేలానికి విడుదల చేసింది. ఆసీస్ పేసర్ మిచెల్ మెక్‌లాగన్‌తో పాటు జేమ్స్ ప్యాటిన్సన్, నాథన్ కౌంటర్‌నీల్, రూథర్ ఫర్డ్‌, లసిత్ మలింగ, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్‌లను వేలానిరి రిలీజ్ చేసింది ముంబై.

713

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఆసీస్ ప్లేయర్లకు ఉద్వాసన పలికింది. ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్‌, మొయిన్ ఆలీ, ఇసురు ఉదాన, డేల్ స్టేయిన్‌లను వేలానికి రిలీజ్ చేసింది ఆర్‌సీబీ.

813

వీరితో పాటు ఉమేశ్ యాదవ్, పవన్ నేగీ, గురుకీరత్ మాన్, క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్‌‌లను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్..

913

మిగిలిన జట్లతో పోలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ పాత జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. బిల్లీ స్టాన్‌లేక్, ఫిబియన్ అలెన్‌లను వేలానికి రిలీజ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్, సంజయ్ యాదవ్, బీ సందీప్, తెలుగు కుర్రాడు యర్రా పృథ్వీరాజ్‌లను వేలానికి విడుదల చేసింది.

1013

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్‌ కేన్ విలియంసన్, సీఎస్‌కే వెళ్తాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగినా... కేన్ మామను వేరే జట్టుకి పంపమని ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఆ మాటకు కట్టుబడ్డాడు. కేన్ విలియంసన్‌ను రిటైన్ చేసుకుంది ఎస్‌ఆర్‌హెచ్..

1113

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు టామ్ బంటన్, హారీ గుర్నే, క్రిస్ గ్రీన్‌లతో పాటు ఆలీ ఖాన్, సిద్ధేశ్ లాడ్, నిఖిల్ నాయక్, సిద్ధార్థ్‌లను వేలానికి విడుదల చేసింది...

1213

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, జిమ్మీ నిశమ్‌, షెల్డన్ కాంట్రెల్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ వంటి స్టార్‌లను వేలానికి విడుదల చేసింది.

1313

వీరితో పాటు కరణ్ నాయర్, హర్డుస్ విల్జోన్, జగదీశ సుచిత్, కృష్ణప్ప గౌతమ్, తిజేందర్ సింగ్‌లను వేలానికి విడుదల చేసింది కింగ్స్ ఎలెవన్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved