MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా సిరీస్ రద్దు... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి న్యూజిలాండ్...

సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా సిరీస్ రద్దు... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి న్యూజిలాండ్...

కరోనా కేసులు ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా ఈ టెస్టు సిరీస్‌ను వాయిదా చేస్తున్నట్టు ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా...టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించిన న్యూజిలాండ్...మిగిలిన స్థానం కోసం ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా మధ్య పోటీ...ఫైనల్‌ చేరే రెండో జట్టును నిర్ణయించుకున్న ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్ ఫలితం...

2 Min read
Sreeharsha Gopagani
Published : Feb 02 2021, 04:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈనెలలో దక్షిణాప్రికాలో సఫారీలతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది ఆస్ట్రేలియా.

213

అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా ఆ దేశంలో పర్యటించలేమని అభ్యంతం వ్యక్తం చేసింది ఆస్ట్రేలియా...

313

దీంతో ఈ నెలలో జరగాల్సిన టెస్టు సిరీస్‌ను వాయిదా చేస్తున్నట్టు ప్రకటించింది దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.

413

దీంతో ఇప్పటికే ఐదు టెస్టు సిరీస్‌లు ఆడిన న్యూజిలాండ్, ఏ జట్టుతో సంబంధం లేకుండా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించింది.

513

జూన్ 18 నుంచి 22 వరకూ ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత లార్డ్ క్రికెట్ స్టేడియంలో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే.

613

ఈ ఫైనల్‌కి చేరే తుదిజట్టును ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ నిర్ణయించనుంది.

713

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో ఉన్న భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఇంగ్లాండ్‌ను కనీసం 2-1 తేడాతో ఓడించాలి.

813

లేదా 4-0, 3-0, 2-0, 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

913

ఇంగ్లాండ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే 4-0, 3-0, 3-1 తేడాతో భారత జట్టును ఓడించాల్సి ఉంటుంది.

1013

ఇవి కాకుండా ఇరు జట్లు చెరో రెండు మ్యాచులు, చెరో మ్యాచ్ గెలిచి, 2-2, 1-1 తేడాతో డ్రా చేసుకున్నా... 1-2 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ గెలిచినా మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...

1113

నిజానికి భారత్‌తో సిరీస్‌కి ముందు టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది ఆస్ట్రేలియా. మెల్‌బోర్న్‌లో మ్యాచ్ ఓడిన ఆసీస్, స్లో ఓవర్ రేటు కారణంగా మరో నాలుగు పాయింట్లు కోల్పోయింది...

1213

ఈ నాలుగు పాయింట్లు ఉండి ఉంటే, న్యూజిలాండ్ స్థానంలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండి, టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి అర్హత సాధించి ఉండేది...

1313

పాకిస్తాన్‌తో కూడా టెస్టు ఓడిన సౌతాఫ్రికాతో పాటు శ్రీలంక, పాక్, బంగ్లాదేశ్ జట్లు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అర్హత కోల్పోయాయి. కీలక సమయంలో టెస్టు సిరీస్ వాయిదా వేసి ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చింది సఫారీ క్రికెట్ జట్టు...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Recommended image2
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved