MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• పూజారాపై షేన్‌వార్న్ ‘స్టీవ్’ కామెంట్... సారీ చెప్పాల్సిందేనంటూ భారత ఫ్యాన్స్ డిమాండ్...

పూజారాపై షేన్‌వార్న్ ‘స్టీవ్’ కామెంట్... సారీ చెప్పాల్సిందేనంటూ భారత ఫ్యాన్స్ డిమాండ్...

కొన్ని ఇంగ్లీషు పదాలకి నిగూఢార్థం, ఓ తెలియని స్టోరీ ఉంటుంది. మనం తేలిగ్గా పిలిచే ‘సార్’ అనే పిలుపు వెనకాల భయంకరమైన వెట్టిచాకిరీ వ్యవస్థే దాగి ఉంది. అలాగే వర్ణ వివక్షకు కేంద్రంగా మారిన ఆస్ట్రేలియాలోనూ కొన్ని పదాలు... తాజాగా అలాంటి ఓ పదంతో ఛతేశ్వర్ పూజారాకి లింకు చేసి, వివాదంలో ఇరుక్కున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్.

2 Min read
Sreeharsha Gopagani
Published : Dec 18 2020, 10:19 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

మొదటి టెస్టు మ్యాచ్‌లో మరోసారి క్లాస్ ‘టెస్టు’ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియన్ల బౌలర్ల సహనానికి ‘టెస్టు’ పెట్టాడు ఛతేశ్వర్ పూజారా...

213

పూజారాను అవుట్ చేసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది... ఒక్క బౌండరీ లేకుండా 147 బంతులు ఎదుర్కొన్నాడు పూజారా...

313

148వ బంతికి తొలి బౌండరీ బాదిన పూజారా, ఆ తర్వాతి బంతిని కూడా బౌండరీకి పంపించాడు. మొత్తంగా 160 బంతుల్లో 2 ఫోర్లతో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పూజారా...

413

‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్‌ను గుర్తుకు తెచ్చిన ఛతేశ్వర్ పూజారా, ద్రావిడ్ కంటే జిడ్డాటతో మోడ్రన్ ద్రావిడ్ అని తనకున్న బిరుదుని సార్థకం చేసుకున్నాడు...

513

పూజారా బ్యాటింగ్ చేస్తున్న కామెంటేటర్‌గా ఉన్న ఛతేశ్వర్ పూజారా... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

613

‘ఛతేశ్వర్ పూజారా ఇంగ్లీష్ కౌటీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కి ఆడేవాడు. అప్పుడు అతని పేరు పలకడం ఇంగ్లీష్ ఆటగాళ్లకు చాలా కష్టంగా ఉండేది....

713

ఛతేశ్వర్ అని పిలవడం రాక... ‘స్టీవ్’ అని పిలిచేవాళ్లు...’ అంటూ వ్యాఖ్యానించాడు షేన్ వార్న్...

813

అయితే షేన్ వార్న్ చెప్పిన ‘స్టీవ్’ పదం వర్ణ వివక్షకు సంబంధించనది. యార్క్‌షైర్ ప్లేయర్లు, ఆసియా, ఆఫ్రికా ప్లేయర్లను వేరు చేసేందుకు ఇలా పిలిచేవారని తేలింది...

913

ఇంగ్లీష్ కౌంటీకి చెందిన ఓ ఉద్యోగి ఈ విషయాన్ని బయట పెట్టాడు... ‘ఆసియా ఖండానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్లు, రెస్టారెంట్ వర్కర్లను అందరూ స్టీవ్ అని పిలుస్తారు...

1013

స్టీవ్ అంటే వారి ఉద్దేశంలో పనివాడని కావచ్చు... ఇండియా నుంచి వచ్చిన ప్రొఫెషనల్ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారాని కూడా అలాగే పిలిచేవాళ్లు...

1113

అయితే పూజారాను అలా పిలవడానికి అతని పేరు పలకలేకపోవడమే కారణం...’ అంటూ వివరించాడు ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ ఎంప్లాయ్ తాజ్ భట్...

1213

ఇది మామూలు విషయంగా అనిపిస్తున్నా... పూజారాపై వర్ణ వివక్ష చూపించారని, అందుకే ‘స్టీవ్’ అని పిలిచారని ఆరోపిస్తున్నారు భారత అభిమానులు...

1313

పూజారాకి వెంటనే షేన్ వార్న్ సారీ చెప్పాలని... క్రికెట్‌లో వర్ణ వివక్షకు తావు ఇవ్వకూడదని, వార్న్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని డిమాండ్ చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved