MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • David Warner: డేవిడ్ వార్న‌ర్ రిటైర్మెంట్ లో ట్విస్ట్.. అవ‌స‌ర‌మైతే సిద్ధ‌మేనంటూ..

David Warner: డేవిడ్ వార్న‌ర్ రిటైర్మెంట్ లో ట్విస్ట్.. అవ‌స‌ర‌మైతే సిద్ధ‌మేనంటూ..

David Warner retirement: ఆస్ట్రేలియా జ‌ట్టు రెండు ఐసీసీ వ‌న్డే వ‌రల్డ్ క‌ప్  టోర్నీల‌ను గెలుచుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆసీస్ స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్ టెస్టు ఫార్మ‌ట్ తో పాటు వ‌న్డేల‌కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. జనవరి 18, 2009న హోబర్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా తరపున వ‌న్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.   

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 01 2024, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

David Warner retirement Twist: క్రికెట్ దిగ్గ‌జం, ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ కొత్త సంవ‌త్స‌రం వేళ అందిరికీ షాక్ ఇచ్చాడు. ఇప్ప‌టికే టెస్టు ఫార్మట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గా, తాజాగా వ‌న్డే క్రికెట్ కు గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్ కు గురిచేశాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోమ‌వారం త‌న రిటైర్మెంట్ గురించి మాట్లాడిన వార్న‌ర్.. ''వన్డే క్రికెట్ నుంచి కూడా తప్పకుండా రిటైర్ అవుతున్నాను. ప్రపంచకప్ సమయంలో నేను చెప్పిన మాట.. దాన్ని అధిగమించి, భారత్ లో గెలవడం గొప్ప విజయంగా భావిస్తున్నా'' అని తెలిపాడు.
 

36
David Warner

David Warner

కొత్త సంవ‌త్స‌రం రోజున డేవిడ్ వార్న‌ర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం క్రికెట్ వ‌ర్గాలను విస్మ‌యానికి గురిచేసింది. క్రికెట్ ప్రియుల‌కు నిరాశ‌ను క‌లిగించింది. అయితే, వార్న‌ర్ త‌న రిటైర్మెంట్ గురించి చెబుతూనే ట్విస్టు ఇచ్చాడు. 
 

46

టెస్టుల‌తో పాటు వ‌న్డే ఫార్మ‌ట్ నుంచి రిటైర్ కావాల‌ని తాను ఈ రోజు నిర్ణ‌యం తీసుకున్నాని చెప్పిన డేవిడ్ వార్న‌ర్.. ఈ నిర్ణ‌యం త‌న‌ను ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని లీగ్లు ఆడేందుకు, వన్డే జట్టును కాస్త ముందుకు నడిపించడానికి వీలు కల్పిస్తుందని తెలిపాడు. అలాగే, "ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోందని నాకు తెలుసు. రెండేళ్లలో నేను మంచి క్రికెట్ ఆడుతూ ఉంటే, వారికి ఎవరైనా అవసరం ఉంటే, నేను అందుబాటులో ఉంటానని" చెప్పాడు.
 

56
David Warner

David Warner

అంటే డేవిడ్ వార్న‌ర్ ప్రస్తుతం టెస్టు, వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించినా.. అత‌ను ఛాంపియన్స్ ట్రోఫీలో క‌నిపించే అవ‌కాశ‌ముంది. వ‌న్డేల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించినా జ‌ట్టుకు అవ‌స‌ర‌మైతే త‌ప్ప‌కుండా త‌న సేవ‌లు అందిస్తాన‌ని వార్న‌ర్ స్పష్టం చేశాడు. 
 

66

తాజా రిటైర్మెంట్ నిర్ణ‌యంతో వన్డేల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా డేవిడ్ వార్నర్ తన కెరీర్ ను ముగించాడు. 161 మ్యాచ్ ల‌లో 45.30 సగటుతో 97.26 స్ట్రైక్ రేట్ లో 6932 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను చేసిన 22 సెంచరీలు ఆస్ట్రేలియా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (29 ) వార్న‌ర్ కంటే ముందున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Recommended image2
Asian Games: బంగ్లాదేశ్ బౌలింగ్ ను దంచికొట్టిన షెఫాలీ వర్మ.. సూపర్ సెంచరీతో రికార్డుల మోత
Recommended image3
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved