మైదానంలో సాండ్‌విచ్ కూడా తిననివ్వలేదు... ఆసీస్ హెడ్ కోచ్ లాంగర్‌పై ఆరోపణలు...
వన్డే, టీ20 మ్యాచుల్లో పెద్దగా ఆటగాళ్లు ఆడుతున్న సమయంలో సాండ్‌విచ్‌లాంటివి తినడం తక్కువ కానీ టెస్టులో ఇది చాలా కామన్. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ, సాండ్‌విచ్‌లు, అరటిపండ్లు ఆరగించేస్తూ ఉంటారు ప్లేయర్లు. కానీ ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదట.. కారణంగా సాండ్‌విచ్‌లో ‘సాండ్’ ఉండడమే.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో సాండ్ పేపర్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు... ఈ కారణంగానే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఏడాది పాటు క్రికెట్‌కి దూరంగా బతకాల్సి వచ్చింది..

ఎన్నో దశాబ్దాల పాటు క్రికెట్‌లో ఆసీస్ చూపించిన ఆధిపత్యం మొత్తం ఒక్కసారిగా సాండ్ పేపర్ వివాదం ముందు చిన్నదైపోయింది...

ఈ వివాదం తర్వాత ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్, ఆటగాళ్లతో వ్యవహారించే విధానం పూర్తిగా మారిపోయిందని, ఆటగాళ్లు, కోచ్ మధ్య విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి...

నిజానికి విజయాలు వచ్చినంత కాలం కెప్టెన్‌కీ, హెడ్ కోచ్‌కీ మధ్య గొడవలు ఉన్నా, టీమ్‌లో ఎన్ని లుకలుకలు ఉన్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. పరాజయం ఎదురైతే మాత్రం వీటినే కారణాలుగా ఎత్తిచూపిస్తారు... ఇప్పుడు ఆస్ట్రేలియా విషయంలో కూడా జరగుతున్నది అదే...

గబ్బా టెస్టులో ఓ ప్లేయర్ మైదనాంలో తినేందుకు జేబులో సాండ్‌విచ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడట. దాన్ని గమనించిన కోచ్ జస్టిన్ లాంగర్... అలా చేయొద్దని హెచ్చరించాడట...

సాండ్ విచ్ ఎందుకు తీసుకెళ్లకూడదని సదరు ప్లేయర్ అడగగా... ‘సాండ్’ అనే పేరు నాకు మళ్లీ వినిపించకూడదని జస్టిన్ లాంగర్ చెప్పిన సమాధానం విని, సదరు ఆటగాడు షాక్ అయ్యాడట...

హెడ్ కోచ్‌గా వ్యవహారిస్తున్న జస్టన్ లాంగర్... బౌలింగ్ గురించి, జట్టులో ఎంతమంది బౌలర్లు ఉండాలనే విషయాన్ని అసలు పట్టించుకోనని నిర్మొహమాటంగా ప్రకటించేశాడు..

‘నేను బౌలర్ల సమావేశానికి వెళ్లను. బౌలర్ల గణాంకాల గురించి కూడా నాకు పెద్దగా తెలీదు. బౌలింగ్ కోచ్ ఉండేది అందుకేగా... అయితే ఇప్పుడు ఆ పని కూడా చేయాల్సి వస్తుందేమో...’ అని ఇండియా, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు లాంగర్...

టీమిండియాతో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా... జట్టులో అనేక మార్పులు చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

కెప్టెన్ టిమ్ పైన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని చూస్తున్న ఆసీస్, కోచ్‌ను కూడా మార్చాలని ట్రై చేస్తున్నట్టు టాక్.