అలా చేసినందుకు సారీ... స్టీవ్ స్మిత్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...

First Published Jan 12, 2021, 10:03 AM IST

మూడో టెస్టులో గాయాలతో ఇబ్బందిపడుతూనే టీమిండియా చూపించిన పోరాటం ఎంత ప్రశంసనీయమైనదో, ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా చేసిన కుటిల ప్రయత్నాలు అంత విమర్శనీయమైనవి. భారత బ్యాట్స్‌మెన్ ఎంత ప్రయత్నించినా అవుట్ కాకపోవడంతో అసహనానికి లోనైన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అండ్ కో నోటికి పని చెబితే, స్టీవ్ స్మిత్ షాడో బ్యాటింగ్‌తో ఛీటింగ్ చేయడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. వీటిపై వివరణ ఇచ్చాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...

‘నిన్న జరిగిన దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఓ ఆసీస్ క్రికెటర్‌గా, కెప్టెన్‌గా నేను జట్టును నడిపించే విధానానికి గర్వపడుతున్నా...

అయితే మూడో టెస్టు ఐదో రోజు చాలా తప్పులు జరిగాయి. భారత బ్యాటింగ్ వల్ల నేను కొంత ఒత్తిడికి గురయ్యాను... ఓ లీడర్‌గా చాలా చెత్త ఆట ఆడాను...

కానీ నేను కూడా మనిషినే కదా... నిన్న చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా... ఇది నా నాయకత్వానికి ప్రతిబింబం మాత్రం కాదు...

కొన్ని నెలలుగా మేం చాలా మంచి క్రికెట్ ఆడాం. ఉన్నతమైన జట్టుగా మలుచుకున్నాం... కానీ ఐదో రోజు జరిగింది నిజంగా మమ్మల్ని కూడా బాధపెట్టింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు టిమ్ పైన్.

భారత బ్యాట్స్‌మెన్ రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి బ్యాటింగ్ చేస్తున్న టిమ్ పైన్ సెడ్జింగ్‌కి పాల్పడగా, ఫీల్డర్ మాథ్యూ వైడ్ తన చేష్టలతో అశ్విన్‌ను భయపెట్టాలని ప్రయత్నించాడు..

అలాగే రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షాడో బ్యాటింగ్‌తో లైఫ్ గార్డ్ మార్చాలని చూసిన స్టీవ్ స్మిత్ గురించి కూడా వివరణ ఇచ్చాడు టిమ్ పైన్.

‘స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్‌ను మీరు గమనించి చూస్తే... ప్రతీ టెస్టు మ్యాచ్‌లోనూ అలా చేయడం చూడొచ్చు... రోజులో ఐదారు సార్లు అలా చేస్తాడు...

ప్రతీసారి క్రీజులో నిలబడి షాడో బ్యాటింగ్ చేస్తాడు. ఇది అతని టెక్నిక్ కావచ్చు. మేం గార్డు మార్చాలని అనుకోలేదు...

రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అక్కడ పిచ్‌ సరిగా లేదని భావించి, స్మిత్ అలా చేసి ఉండొచ్చు. అంతేకాని కావాలని చేసింది కాదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు టిమ్ పైన్.

అయితే స్టీవ్ స్మిత్ చేసిన పని, ఛీటింగ్ చేయాలని ప్రయత్నించడమేనని భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏడాది బ్యాన్ అనుభవించిన తర్వాత కూడా అతనిలో మార్పు రాలేదని ట్రోల్ చేస్తున్నారు.

స్టీవ్ స్మిత్ చేసిన పనికి భారత మీడియా కంటే ఆస్ట్రేలియా మీడియా తీవ్రంగా స్పందించింది. ఇలా ఛీటింగ్ చేయాలని ప్రయత్నిస్తూ స్మిత్, క్రికెట్ ఆస్ట్రేలియా పరువు తీస్తున్నాడని కథనాలు ప్రచారం చేస్తోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?