MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇమ్రాన్ ఖాన్‌కి, అశోక్ దిండాకి ఇన్ని పోలికలా... ఇలా చూస్తే భవిష్యత్తులో పాక్ మాజీ క్రికెటర్‌లా...

ఇమ్రాన్ ఖాన్‌కి, అశోక్ దిండాకి ఇన్ని పోలికలా... ఇలా చూస్తే భవిష్యత్తులో పాక్ మాజీ క్రికెటర్‌లా...

భారత బౌలర్లలో అశోక్ దిండాకి ఓ సెపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. తలకు బ్లాక్ బ్యాండ్‌తో బక్క పల్చగా ఉంటే అశోక్ దిండా, అంతర్జాతీయ కెరీర్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అశోక్ దిండాకి మంచి రికార్డు ఉంది.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 27 2021, 10:14 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

భారత జట్టు తరుపున 13 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడిన అశోక్ దిండా... మొత్తంగా 29  వికెట్లు తీశాడు. అలా భారత జట్టులో వచ్చి, ఇలా మెరుపులా మాయమైన పేస్ బౌలర్లలో ఒకడు.

29

అయితే ఐపీఎల్‌లో అశోక్ దిండా పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా సాగలేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పూణే వారియర్స్ తరుపున ఆడిన అశోక్ దిండా, భారీగా పరుగులు సమర్పించేవాడు.

39

దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌... ఏ బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా ‘అశోక్ దిండా అకాడమీలో చేరాడు’ అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ వంటి ప్లేయర్లు ఇలా ట్రోలింగ్‌కి గురై, ‘అశోక్ దిండా అకాడమీ’లో చేరినవాళ్లే.

49

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన అశోక్ దిండా, 115 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 417 వికెట్లు పడగొట్టాడ. 92 లిస్టు ఏ క్రికెట్ మ్యాచుల్లో 141 వికెట్లు తీశాడు.

59

తనని ట్రోల్ చేసేందుకు వాడిన ‘అశోక్ దిండా అకాడమీ’ అనే పేరు మీద ఓ క్రికెట్ అకాడమీ స్థాపించి, యువ ఆటగాళ్లకు శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నాడు.

69

పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్, భారత మాజీ క్రికెటర్‌ అశోక్ దిండాకి మధ్య చాలా పోలికలున్నాయట. ఇమ్రాన్ ఖాన్‌లాగే అశోక్ దిండా కూడా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయితే ఈ ఇద్దరూ ఇంగ్లాండ్‌పైనే చివరి వన్డే ఆడారు.

79

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిన అశోక్ దిండా, వెస్ట్ బెంగాల్‌లోని మోయినా ఏరియా నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.

89

అయితే ఎలక్షన్ ర్యాలీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో అశోక్ దిండాపై దాడి జరిగింది. ఈ దాడిలో భారత మాజీ క్రికెటర్ గాయపడ్డాడు. సరిగ్గా ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.

99

దీంతో భవిష్యత్తులో ఇమ్రాన్ ఖాన్‌లాగే, భారత మాజీ పేసర్ అశోక్ దిండా కూడా మంచి రాజకీయనేత్తగా ఎదిగే అవకాశం ఉందని అంటున్నారు కొందరు నెటిజన్లు. ఈ ఇద్దరి పోలుస్తూ దిండా భవిష్యత్తులో భారత ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రోల్ చేస్తున్నారు.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved