MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్ కి ఇష్టమైన క్రికెటర్ ఎవరు..? సచిన్ కాకుండా...

Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్ కి ఇష్టమైన క్రికెటర్ ఎవరు..? సచిన్ కాకుండా...

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు, ఇండియన్ బౌలర అర్జున్ టెండూల్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తన మానసిక ప్రశాంతతకు అసలు కారణం ఏంటో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 03 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అర్జున్ టెండూల్కర్ కి ఇదే ఆనందం..
Image Credit : X/@CricCrazyJohns

అర్జున్ టెండూల్కర్ కి ఇదే ఆనందం..

క్రికెట్ దేవుడు సచిన్ కొడుకు, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్-రౌండర్ అర్జున్ టెండూల్కర్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు. శుభాంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. తనకు క్రికెట్ ప్రపంచంలో స్నేహితులు ఎవరూ లేరని అర్జున్ స్పష్టం చేశాడు. గోవాలోని తన ఇంట్లో 5 కుక్కలను పెంచుకుంటున్నానని, వాటితో సమయం గడపడమే తన జీవితంలో అతిపెద్ద ఆనందం అని చెప్పాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అర్జున్ వద్ద ఐదు కుక్కలు
Image Credit : X/@spideypant_

అర్జున్ వద్ద ఐదు కుక్కలు

"ఎప్పుడూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటావు?" అని అర్జున్ ని అడగ్గా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. "గోవాలోని మా ఇంట్లో ఐదు కుక్కలు ఉన్నాయి. వాటితో సమయం గడపడమంటే నాకు చాలా ఇష్టం. అదే నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది" అని చెప్పాడు.

క్రికెట్ ఫ్రెండ్స్ గురించి అడిగితే.. "నాకు క్రికెట్ ఆడే ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నా స్నేహితులెవరూ క్రికెట్ ఆడరు. వాళ్లకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. అందుకే మేం దాని గురించి అస్సలు మాట్లాడుకోం" అని అర్జున్ వివరించాడు.

34
అర్జున్ కు MI లో అవకాశాలెందుకు రాలేదు..?
Image Credit : fb

అర్జున్ కు MI లో అవకాశాలెందుకు రాలేదు..?

సచిన్ కొడుకు కావడం వల్ల వచ్చే అంచనాలు, సోషల్ మీడియా విమర్శల గురించి అడిగినప్పుడు… "నేను విమర్శలకు భయపడను" అని అర్జున్ బదులిచ్చాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారిన అర్జున్, కొత్త జెర్సీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉండటంతో అర్జున్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదు. కానీ లక్నో జట్టులో మహ్మద్ షమీ, మయాంక్ యాదవ్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడితే, అతనికి మరిన్ని అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.  

44
అర్జున్ టెండూల్కర్ కు ఇష్టమైన క్రికెటర్...  సచిన్ తర్వాత
Image Credit : X

అర్జున్ టెండూల్కర్ కు ఇష్టమైన క్రికెటర్... సచిన్ తర్వాత

తండ్రి సచిన్ కాకుండా మీకు ఇష్టమైన ఆటగాడు ఎవరు అని అడగ్గా "యువరాజ్ సింగ్" అని అర్జున్ సమాధానమిచ్చాడు. "యువీ స్పిన్నర్ కదా?" అని ఇంటర్వ్యూయర్ అడిగితే, "అవును, అతను స్పిన్నర్. కానీ నేను ఫాస్ట్ బౌలర్‌ని" అని నవ్వుతూ చెప్పాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగల అర్జున్, లక్నో జట్టు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా మారతాడని అంచనా వేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AFG vs IND: అభిషేక్ శ‌ర్మ విధ్వంసం, ఆఫ్గానిస్తాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం
Recommended image2
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image3
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Related Stories
Recommended image1
అర్జున్ టెండూల్కర్ రోల్ మోడల్ సచిన్ కాదు.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?
Recommended image2
Arjun Tendulkar Wedding: అర్జున్, సానియా ప్రేమకథకు కారణం అక్క సారా టెండూల్కర్ అని తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved