MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• లండన్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోని కెప్టెన్...

లండన్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోని కెప్టెన్...

ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టు హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన టీమిండియా, మళ్లీ ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 28 2021, 06:06 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
116

ఈ 41 రోజుల గ్యాప్‌లో 20 రోజులు హాలీడేస్ ఇచ్చేసింది బీసీసీఐ. ఫ్యామిలీలతో సహా వచ్చిన భారత క్రికెటర్లు, లండన్ వీధుల్లో విహరిస్తూ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు...

216

భర్తతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోను పోస్టు చేసిన అనుష్క శర్మ...  ‘క్విక్ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఏదైనా అలా రుచి చేస్తూ... ఆ అనుభూతి మధురంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ జత చేసింది..

316

అనుష్క శర్మ చాలా ఫ్రెష్‌గా, ఓ తెలియని మెరుపు ముఖంతో కనబడుతుంటే, విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నుంచి ఇంకా తేరుకున్నట్టు లేదు...

416

రోహిత్ శర్మ తన ఫ్యామిలీతో కలిసి లండన్ వీధుల్లో విహరిస్తున్నాడు. తన కూతురు సమైరాని ఆడిస్తున్న ఫోటోను పోస్టు చేసిన రోహిత్ శర్మ.. ‘మీరు సంతోషంగా ఉండడం ఎలా నేర్చుకోవాలనుకుంటే, ఓ చిన్నారి దాన్ని నేర్పిస్తుంది. ఈ పిల్లలతో చాలా ఎంజాయ్ చేస్తున్నా’ అంటూ కాప్షన్ ఇచ్చాడు.

516

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ అండ్ ఫ్యామిలీ...

616

716

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు భారత క్రికెటర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్... ఇంగ్లాండ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

816

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్, అతని భార్య అశితా సూద్...

916

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్, అతని భార్య అశితా సూద్

1016

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్...

1116

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్, అతని భార్య అశితా సూద్

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్, అతని భార్య అశితా సూద్

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్, అతని భార్య అశితా సూద్

1216

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ కె లోకేశ్ రాహుల్...

1316

లండన్ వీధుల్లో విహరిస్తూ, హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పోస్టు చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్...

1416

ప్రత్యేక్షంగా చెప్పకపోయినా కెఎల్ రాహుల్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ నటి అథియా శెట్టి ప్రస్తుతం లండన్‌లో ప్రియుడితోనే ఉన్నట్టు తెలుస్తోంది.

1516
1616

ఫైనల్ మ్యాచ్ తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్ మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేయడం లేదు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved