MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • నువ్వు, ధోనీ ఆ రోజు మాట్లాడుకున్న మాటలే నిజమయ్యాయి... విరాట్ టెస్టు కెప్టెన్సీ వీడ్కోలుపై అనుష్క...

నువ్వు, ధోనీ ఆ రోజు మాట్లాడుకున్న మాటలే నిజమయ్యాయి... విరాట్ టెస్టు కెప్టెన్సీ వీడ్కోలుపై అనుష్క...

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ తీసుకున్న నిర్ణయంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్‌కి గురైంది. టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన విరాట్, సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విరాట్ సతీమణి అనుష్క శర్మ, కోహ్లీ నిర్ణయంపై స్పందించింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 16 2022, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

‘2014లో ఎమ్మెస్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నట్టు నువ్వు చెప్పిన రోజు, నాకు ఇప్పటికీ గుర్తింది. ఆ రోజు ఎమ్మెస్ ధోనీ, నువ్వు, నేను కలిసి కాసేపు మాట్లాడుకున్నాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

నీ గడ్డం త్వరలోనే రంగు మారుతుందని ఎమ్మెస్ ధోనీ జోక్ చేశాడు. అప్పుడు అందరూ నవ్వుకున్నాం. ఆ రోజు నుంచి నీ గడ్డం రంగు మారడం నేను గమనిస్తూనే ఉన్నాను...

313

.
నీలో చాలా మార్పు చూశాను. ఊహించనంత వృద్ధి చూశాను. నీ చుట్టూ, నీలో కూడా మార్పు వచ్చింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నువ్వు సాధించినదానికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను...

413

నీ నాయకత్వంలో భారత జట్టు ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. నీలో వచ్చిన మార్పులకు కూడా నేనె ఎంతగానో గర్విస్తున్నా... 

513

2014లో మనం చాలా చిన్నపిల్లలం, అమాయకులం. ప్రతిదీ మన మంచికేనని అనుకున్నాం, ప్రతిదాంట్లోనూ పాజిటివ్‌ని వెతుక్కున్నాం. కానీ ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నావు..

613

ఫీల్డ్‌లోనే కాదు, బయటి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావ్... ఇదే జీవితమంటే! ఊహించని చోట పరీక్షలు పెట్టడమే దానికి తెలుసు... కానీ ఎక్కడ కూడా నువ్వు తల వంచలేదు, ఓటమిని అంగీకరించలేదు...

713

విజయాలు వచ్చినప్పుడు నీ గెలుపు అందరికీ పంచావు, ఓటమి వచ్చినప్పుడు నీ కళ్లల్లో నీళ్లను చూశాను. జట్టు కోసం ఇంకా ఇంకా ఏమైనా చేయగలనా? అనే నీ తాపత్రాయన్ని చూసి ఆశ్చర్యపోయాను...

813

ఇదే నువ్వు,! ఇప్పటికీ ఎప్పటికీ ముక్కసూటి మనిషివి. అందరిలా నువ్వు నటించలేవు, అదే నీ బలం కూడా. మనసులో ఏమున్నా నీ కళ్లల్లో అది కనిపిస్తుంది...

913

ఓ చిన్నపిల్లాడిలా నవ్వుతావ్, కోపం గించుకుంటావ్, ఆనందంతో గంతులేస్తావ్... అందరూ నిన్ను అర్థం చేసుకోలేరు కదా... నీ లాంటి వ్యక్తి, నా జీవితంలో ఉండడం నా అదృష్టం... 

1013

అవును... నువ్వు పర్ఫెక్ట్ కాదు, నీలోనూ కొన్ని లోపాలున్నాయి. కానీ నీ లోపాలను సరిదిద్దుకోవాలని ప్రయత్నించావా? ఎప్పుడూ మంచే చేయాలని ఎందుకు అనుకుంటావ్... 

1113

ఎప్పడూ కష్టపడాలని ఎందుకు తపన పడతావ్? నువ్వు దురాశతో ఏ పని చేయలేదు, ఇప్పుడు ఈ పని కూడా, నాకు తెలుసు. ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు...

1213

మనం దేన్నైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే, వాళ్లు తమ పరిధిని విస్తరించుకోడానికి ప్రయత్నించరు. నువ్వు, నా ప్రేమ మాత్రం అపరిమితమైనవి... 

1313

మన కూతురు, ఈ ఏడేళ్లల్లో నువ్వు నేర్చుకున్న ప్రతీ విషయాన్ని చూస్తుంది... నువ్వు మంచే చేశావ్...’ అంటూ సుదీర్ఘ లేఖను భర్త విరాట్ కోహ్లీ గురించి రాసుకొచ్చింది అనుష్క శర్మ...  

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Recommended image3
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved