నచ్చితే చాలు, అనుష్క వాటిని సైలెంట్‌గా దొంగిలించేస్తుందట... భర్త విరాట్ కోహ్లీకి తెలియకుండానే...

First Published Mar 11, 2021, 3:12 PM IST

భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన మార్పు ఓ సంచలనం. ఒకప్పుడు సరిగ్గా రాణించే 11 మంది ప్లేయర్ల కోసం ఆశగా ఎదురుచూసిన టీమిండియా, ఇప్పుడు పటిష్టమైన రిజర్వు బెంచ్‌తో కళకళలాడుతోంది...