అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా... సింపుల్‌గా కనిపించినా సింగిల్ ఫ్యామిలీ ఖర్చుకు సమానం...

First Published Dec 14, 2020, 12:01 PM IST

బాలీవుడ్ హీరోయిన్, భారత సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ... త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క శర్మ, పుట్టబోయే బిడ్డ కోసం కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ షూటింగ్స్‌లలో కూడా పాల్గొంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో స్టేడియంలో మెరిసిన విరాట్ కోహ్లీ భార్య... రెడ్ కలర్ డ్రెస్‌లో ఎక్కువగా కనిపించింది...

లాక్‌డౌన్ సమయాన్ని పక్కాగా వాడుకున్న విరుష్క జోడి... ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభానికి ముందే ఓ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ప్రకటించారు...

ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ వెళ్లిన అనుష్క శర్మ, భర్త కోహ్లీ ఆడే మ్యాచులకు హాజరవుతూ విరాట్‌ను ఉత్సాహపరిచింది...

స్టేడియంలో ఎక్కువగా రెడ్ కలర్ ఫ్రాక్ కలర్ టైపు డ్రెస్‌లో కనిపించిన అనుష్క శర్మ... నవ్వుతూ భర్తను ఎంకరేజ్ చేసింది...

సింపుల్‌గా కనిపించిన అనుష్క శర్మ వేసుకున్న డ్రెస్ ఖరీదు రూ.28 వేల రూపాయలట. అయితే సగటు కుటుంబ నెల జీతంతో సమానం...

బర్త్ డే పార్టీలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిన అనుష్క శర్మ డ్రెస్... సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది...

ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ శృతి సంచేటి డిజైన్ చేసిన ఈ డ్రెస్ ఖరీదు... రూ.30 వేలకు పైనే ఉంటుందట...

ప్రపంచంలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ... వచ్చే నెలలో తండ్రి కాబోతున్నాడు...

యూఏఈలో కోవిద్ నిబంధనల మధ్య జరిగిన విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకలకు దూరంగా లక్షల్లో ఖర్చు అయ్యిందట...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?