నాలుగు టెస్టులో ప్రత్యేక అతిథిగా అనుష్క శర్మ... కూతురు వామికతో కలిసి కోహ్లీకి...

First Published Mar 1, 2021, 4:08 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ ఆడుతున్న క్రికెట్ మ్యాచులకు అనుష్కశర్మ హాజరుకావడం సర్వసాధారణమైన విషయమే. చాలా టూర్లలో ఈ ఇద్దరూ కలిసి కనువిందు చేశారు. ఐపీఎల్ 2020 సీజన్‌ సమయంలోనూ దుబాయ్‌లో విరుష్క జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ, మళ్లీ భర్త కోసం స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు రాబోతోందట.