కోహ్లీని పెళ్లిచేసుకునేందుకు అనుష్క పెట్టిన కండీషన్ ఇదేనట... సీక్రెట్ చెప్పిన హీరోయిన్...

First Published Mar 9, 2021, 12:57 PM IST

ప్రపంచంలోనే వంద మిలియన్ల ఫాలోవర్లను కలిగిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీ. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. మూడేళ్ల వివాహ బంధం తర్వాత విరాట్ కోహ్లీని ఎందుకు పెళ్లాడాలిందో సీక్రెట్ బయటపెట్టింది అనుష్క శర్మ...