- Home
- Sports
- Cricket
- మాస్కులు లేకుండా లండన్ వీధుల్లో తిరిగేస్తున్న విరాట్, అనుష్క... కూతురు వామిక కోహ్లీతో కలిసి...
మాస్కులు లేకుండా లండన్ వీధుల్లో తిరిగేస్తున్న విరాట్, అనుష్క... కూతురు వామిక కోహ్లీతో కలిసి...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత 20 రోజుల హాలీడేస్‌ను ఇంగ్లాండ్‌లో కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు భారత క్రికెటర్లు. ముంబై ప్లేయర్లు రోహిత్ శర్మ, అజింకా రహానే సకుటుంబ సమేతంగా ఇంగ్లాండ్‌లో ఎంజాయ్ చేస్తుంటే, భారత సారథి విరాట్ కోహ్లీ, తన కుటుంబంతో కలిసి చక్కర్లు కొడుతున్నాడు.

గర్భం దాల్చిన తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ... లండన్ వీధుల్లో భర్త, కూతురు వామికతో కలిసి తిరుగుతూ కెమెరాలకు చిక్కింది...

అయితే ఈ ఫోటోల్లో విరాట్ కోహ్లీ కానీ, అనుష్క శర్మ కానీ మాస్కులు ధరించకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో కనీసం బయటికి వచ్చినప్పుడైనా మాస్కు పెట్టుకోవాలని విరుష్క జోడీకి కామెంట్లతో సూచిస్తున్నారు నెటిజన్లు..

వాస్తవానికి ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్ జోన్‌లో కలవడానికి ముందే భారత క్రికెటర్లు అందరూ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు.

ఆ తర్వాత ముంబైలో 10 రోజుల క్వారంటైన్ గడిపి, లండన్ ఫ్లైట్ ఎక్కారు. ఇంగ్లాండ్ చేరిన తర్వాత మరో మూడు రోజుల క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత బయో బబుల్ జోన్ నుంచి బయటికి వచ్చిన భారత జట్టు, ఇంగ్లాండ్‌లో సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంది. రెండు డోసుల వ్యాక్సిన్ డోస్ పూర్తిచేసుకున్నవారు, మాస్కు లేకుండా తిరగవచ్చని యూకే ప్రభుత్వం ప్రకటించింది కూడా..

దీంతో లండన్ వీధుల్లో ఎలాంటి భయం లేకుండా కూతురితో కలిసి మాస్కు పెట్టుకోకుండా ఫ్రీగా తిరిగేస్తున్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ఇతర క్రికెటర్ల ఫ్యామిలీలు...

జనవరిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ, చివరిగా నటించిన సినిమా షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘జీరో’. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించినా, హీరోయిన్‌గా ఆమెను తెరపై చూసి చాలా ఏళ్లే అయ్యింది..

వీరితో పాటు ముంబైకి చెందిన ప్లేయర్లు అజింకా రహానే, రోహిత్ శర్మ కలిసి ఇంగ్లాండ్‌తో విహరిస్తుండగా...

భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కుటుంబాలతో కలిసి మరో వైపు విహారయాత్ర చేస్తున్నారు...

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం సోలోగా తన స్నేహితులతో కలిసి యూరో 2020 మ్యాచులను వీక్షిస్తూ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు..