ఐపీఎల్ 2021 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి... 10 జట్లతో 2021 సీజన్ మెగా వేలం త్వరలో...
First Published Dec 14, 2020, 2:56 PM IST
అనేక విపత్కర పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించి, సూపర్ డూపర్ హిట్ చేసింది బీసీసీఐ. యేటికేటికి ఐపీఎల్‌కి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, లీగ్‌ను విస్తరించేందుకు ఏర్పాట్లు మొదలెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో 8 జట్లతో పాటు మరో రెండు అదనపు జట్లు చేరబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కార్యచరణ సిద్ధం అవుతోంది...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?