విరాట్ కోహ్లీకి, రహానేకి తేడా ఇదే... రనౌట్ తర్వాత రవీంద్ర జడేజా వద్దకి వచ్చి...

First Published Dec 28, 2020, 10:38 AM IST

విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు ఎలా ఆడుతుందో అనుమానాలను పటాపంచలు చేశాడు భారత తాత్కాలిక సారథి అజింకా రహానే. మొదటి ఇన్నింగ్స్‌లో బౌలర్లను మార్చడంలో, ఫీల్డింగ్ సెట్ చేయడంలో తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచిన రహానే... బ్యాటింగ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగి బ్యాటుతోనూ సత్తా చాటాడు. అనుకోకుండా రనౌట్ అయిన అజింకా రహానే, రవీంద్ర జడేజాతో ప్రవర్తించిన తీరు అందర్నీ ఫిదా చేసి పడేసింది.

రనౌట్ తర్వాత జడేజా దగ్గరికి వచ్చిన అజింకా రహానే... ‘పర్లేదు జడ్డూ... అవుతూ ఉంటుంది...’ అన్నట్టుగా జడ్డూకి ధైర్యం చెప్పాడు.

జడేజాను విష్ చేస్తూ పెవిలియన్ చేరాడు. దీంతో విరాట్ కోహ్లీని, అజింకా రహానేను పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. టెస్టు కెరీర్‌లో రహానేకి ఇది మొట్టమొదటి రనౌట్ కూడా.

తొలి టెస్టులో కోహ్లీ రనౌట్ తర్వాత అసహనం ప్రదర్శించాడు. పెవిలియన్‌లోనూ నిరాశగా కనిపించాడు.

తన తప్పు కారణంగా కోహ్లీ అవుట్ అయినందుకు క్షమించమని తన వంచి సారీ చెప్పినా, పట్టించుకోకుండా వచ్చేశాడు విరాట్ కోహ్లీ. .

కోహ్లీ కోపానికి, రహానే కూల్ యాటిట్యూట్‌కి మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

క్రికెట్‌లో తప్పులు జరుగుతుంటాయని, కానీ ఇవన్నీ పట్టించుకుంటే జట్టులో ఓ హెల్తీ వాతావరణం మిస్ అవుతుందని... రహానేని చూసి అయినా విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని గ్రహించాలని అంటున్నారు అభిమానులు.

అయితే విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేయకముందే అవుట్ అయ్యాడు. రహానే సెంచరీ పూర్తి అయ్యాక రనౌట్ అయ్యాడు. ఒకవేళ సెంచరీకి ముందు రనౌట్ అయి ఉంటే అతను కూడా కోప్పడేవాడని అంటున్నారు విరాట్ ఫ్యాన్స్.

అదీకాకుండా మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ రనౌట్ తర్వాత సహచరుడు తన వల్ల అవుట్ అయితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో... రహానేకి అర్థమయ్యి ఉంటుందని... అందుకే జడేజా ఫీల్ కాకుండా అలా ప్రవర్తించాడని చెబుతున్నారు.

అజింకా రహానే, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి... ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం సాధించడానికి కారణమయ్యారు.

మొత్తానికి కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌ని జట్టును నడిపిస్తున్న అజింకా రహానే... క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?