కోవిద్ వ్యాక్సిన్ వేయించుకున్న క్రికెటర్లు వీరే... అజింకా రహానే, కోహ్లీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్, ధావన్, పూజారా...

First Published May 10, 2021, 3:13 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా తాకిడితో అలర్ట్ అయిన బీసీసీఐ, క్రికెటర్లను వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం బయలుదేరవెళ్లనున్న టీమిండియా సభ్యులు ఒక్కొక్కరుగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.