MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• కామ్‌గా కనిపించే రహానే ఇంత కథ నడిపించాడా... అజింకా- రాధికా క్యూట్ లవ్ స్టోరీ...

కామ్‌గా కనిపించే రహానే ఇంత కథ నడిపించాడా... అజింకా- రాధికా క్యూట్ లవ్ స్టోరీ...

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు విజయాన్ని అందించి, అద్భుత క్రియేట్ చేశాడు అజింకా రహానే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, షమీ వంటి స్టార్లు లేకుండా భారత జట్టు, పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్‌తో భారత జట్టును తెలివిగా విజయ తీరాలకు చేర్చిన అజింకా రహానే... వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత కామ్ పర్సనాలిటీ కాదండోయ్... రహానే ప్రేమ కథ తెలిసిన వారేవ్వరైనా... అమ్మో... మనోడు ఇంత కథ నడిపించాడా? అనాల్సిందే...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 29 2020, 12:57 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా దొపావ్కర్‌ను సెప్టెంబర్ 26, 2014లో పెళ్లి చేసుకున్నాడు అజింకా రహానే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

అయితే రాధికా, రహానే లవ్ కమ్ ఆరేంజ్డ్ మ్యారేజ్ వెనక ఓ ఇంట్రెస్టింగ్ ప్రేమ కథ ఉంది...

311

రహానే భార్య రాధిక కుటుంబం పూణే నుంచి వచ్చి ముంబైలో సెటిల్ అయ్యింది... రహానే ఇంటి పక్కనే రాధికా వాళ్ల ఫ్యామిలీ ఉండేది...

411

చిన్నతనం నుంచి రాధికా, రహానే మంచి స్నేహం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది...

511

ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు. రోజూ కాలేజీకి కలిసి వెళ్లి వస్తుండేవాళ్లు... వీరి స్నేహం గురించి పెద్దలకు తెలుసు కానీ అది ప్రేమగా మారిన సంగతి మాత్రం వారికి తెలీదు...

611

కాలేజీకని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి, బయట ఎంచక్కా సినిమాలు, పార్కులు అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్లు రాధికా, రహానే...

711

ఓ రోజు ఈ ప్రేమ పక్షలు కాలేజీ డుమ్మా కొట్టి... సినిమాకి వెళ్లారు... తిరిగి వస్తుండగా ఇద్దరినీ రోడ్డు మీదే చూసింది రాధికా తల్లి...

811

రాధికా తల్లి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రహానే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడు... ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు రహానే...

911

ఈ సంఘటన తర్వాత రాధికా, రహానే తల్లిదండ్రులకు ప్రేమ విషయం తెలిసిపోయింది... ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు...

1011

పెళ్లి తర్వాత తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాధికా గురించి చెప్పుకొచ్చాడు అజింకా రహానే. తన ఫస్ట్ లవ్ కూడా ఆమే అంటూ రాసుకొచ్చాడు...

1111

కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో అందర్నీ ఆకట్టుకునే రహానే, భార్య రాధికాలకు ఇదే ఏడాది ఓ పాప జన్మించింది. ఆమెకు ఆర్య అని పేరు పెట్టారు రహానే అండ్ ఫ్యామిలీ.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved