MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మార్క్‌రమ్ మామకే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ! సౌతాఫ్రికా20 లీగ్‌తో లైన్ క్లియర్..

మార్క్‌రమ్ మామకే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ! సౌతాఫ్రికా20 లీగ్‌తో లైన్ క్లియర్..

ఐపీఎల్ 2023 సీజన్‌కి ఇప్పటిదాకా కెప్టెన్‌ని ప్రకటించలేదు ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్స్. ఢిల్లీ క్యాపిటల్స్‌ను డేవిడ్ వార్నర్ లీడ్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎట్టకేలకు ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్సీపై ఓ క్లారిటీ వచ్చేసింది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 13 2023, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియంసన్ అట్టర్ ఫ్లాప్ అయ్యి, టీమ్‌కి భారంగా మారాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: PTI

Image credit: PTI

దెబ్బకు కేన్ మామని వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నడిపించే సారథిని కనిపెట్టడం ఆరెంజ్ ఆర్మీకి చాలా పెద్ద సమస్యగా మారింది...

36

ఐపీఎల్ 2023 మినీ వేలంలో మయాంక్ అగర్వాల్‌ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్,  ఇంగ్లాండ్ బ్యాటర్ హారీ బ్రూక్ కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్సీ చేసిన మయాంక్, ఆరెంజ్ ఆర్మీని లీడ్ చేస్తాడని ప్రచారం జరిగింది...

46

అయితే సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టరన్ కేప్ టీమ్‌ని విజేతగా నిలిపిన సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్, ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా రూట్ క్లియర్ చేసుకున్నాడు. #SA20 లీగ్‌కి ముందు కెప్టెన్‌గా అండర్19 వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచాడు అయిడిన్ మార్క్‌రమ్...

56
SA20 Final

SA20 Final

సన్‌రైజర్స్‌ టీమ్‌‌కి కెప్టెన్‌గానే కాకుండా సౌతాఫ్రికా20 లీగ్‌లో 311 పరుగులు, 11 వికెట్లు తీసి అదరగొట్టాడు అయిడిన్ మార్క్‌రమ్. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ కూడా గెలిచిన మార్క్‌రమ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నడిపించడం దాదాపు ఖాయమైపోయినట్టే...

66

సన్‌రైజర్స్‌ టీమ్‌‌కి కెప్టెన్‌గానే కాకుండా సౌతాఫ్రికా20 లీగ్‌లో 311 పరుగులు, 11 వికెట్లు తీసి అదరగొట్టాడు అయిడిన్ మార్క్‌రమ్. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ కూడా గెలిచిన మార్క్‌రమ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నడిపించడం దాదాపు ఖాయమైపోయినట్టే...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
రెచ్చిపోయిన యువ ఆటగాళ్లు.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా
Recommended image2
Zimbabwe vs India: మరోసారి మెరిసిన వైభ‌వ్‌.. కొద్దిలో సెంచ‌రీ మిస్, టీమిండియా స్కోర్ ఎంతంటే
Recommended image3
Team India: హరారేలో టీమిండియా రచ్చ రంబోలా.. ఇంగ్లాండ్ కు షాక్.. మళ్లీ టీ20ల్లో నంబర్ 1
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved