MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
• Home
• Sports
• Cricket
• జింబాబ్వేపై ఆఫ్ఘాన్ సంచలన విజయం... అద్భుత పోరాటం చూపిన జింబాబ్వే...

జింబాబ్వేపై ఆఫ్ఘాన్ సంచలన విజయం... అద్భుత పోరాటం చూపిన జింబాబ్వే...

జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టు, క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించింది. ఐదురోజుల పాటు సాగిన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చారిత్రక విజయాన్ని నమోదుచేసింది...

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 14 2021, 06:23 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్, రెహ్మతుల్లా షాహిదీ రికార్డు డబుల్ సెంచరీ, కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘాన్ 164 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 545/4 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆఫ్ఘాన్ తరుపున తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రెహ్మతుల్లా షాహిదీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే జట్టు 287 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సికిందర్ రాజా 85, మాస్వురే 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రషీద్ ఖాన్‌కి నాలుగు, అమీర్ హమ్జాకి 3 వికెట్లు దక్కాయి.

35

ఆఫ్ఘాన్ జట్టు, జింబాబ్వేను ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ విజృంభించడంతో 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. అయితే కెప్టెన్ సీన్ విలియమ్స్, తిరిపానో కలిసి 8వ వికెట్‌కి 187 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

45

దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 365 పరుగులకి ఆలౌట్ అయిన జింబాబ్వే, ఆఫ్ఘాన్‌కి రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జావెద్ అహ్మది, షహిద్దులా కమాల్ వికెట్లు త్వరగా కోల్పోయినా రెహ్మతా షా 58, ఇబ్రహీం జాద్రాన్ 29 పరుగులు చేసి ఆఫ్ఘాన్‌కి విజయాన్ని అందించారు.

55

రెండో టెస్టులో జింబాబ్వేపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు... ఐర్లాండ్, బంగ్లాదేశ్ తర్వాత మూడో టెస్టు జట్టుపై విజయాన్ని అందుకుంది.  ఈ టెస్టులో ఏకంగా 99.2 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 11 వికెట్లు తీశాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved