MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఇప్పుడు కాదు, మీ పరువు ఎప్పుడో పోయింది... శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకి ఆకాశ్ చోప్రా కౌంటర్...

ఇప్పుడు కాదు, మీ పరువు ఎప్పుడో పోయింది... శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకి ఆకాశ్ చోప్రా కౌంటర్...

ఇంగ్లాండ్‌కి మెయిన్ టీమ్‌ని పంపించి, లంకకు బీ టీమ్‌ని పంపడం మమ్మల్ని అవమానించడమేనని శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున్ రణతుంగ చేసిన కామెంట్లపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా గట్టి కౌంటర్ ఇచ్చాడు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 05 2021, 09:51 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రా, షమీ వంటి ప్రధాన జట్టును పంపించిన బీసీసీఐ, శ్రీలంక టూర్‌కి యంగ్ టీమ్‌ను పంపిన విషయం తెలిసిందే.

210

దీనిపై స్పందించిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ‘భారత జట్టు ఇంగ్లాండ్‌కి బెస్ట్ టీమ్‌ను పంపించి, శ్రీలంకు వీక్ టీమ్‌ను పంపింది. ఇది లంక జట్టును అవమానించడమే...

310

అయినా తప్పు వాళ్లది కాదు లంక బోర్డుది. కేవలం మార్కెటింగ్ ప్రయోజనాలు, టీవీ టెలికాస్టింగ్ డబ్బుల కోసం సెకండ్ టీమ్‌తో సిరీస్ ఆడేందుకు వాళ్లు అంగీకరించారు...’ అంటూ కామెంట్ చేశాడు...

410

ఈ వ్యాఖ్యలపై తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. ‘శ్రీలంక టూర్‌కి వచ్చిన 20 మందిలో 14 మంది క్రికెటర్లు ఇప్పటికే టీమిండియా తరుపున అన్ని ఫార్మాట్లలో ఆడారు. ఇది సెకండ్ స్ట్రింగ్ టీమ్ కాదు...’ అంటూ కామెంట్ చేసింది...

510

భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా రణతుంగకి గట్టి కౌంటర్ ఇచ్చాడు... ‘రణతుంగ చెప్పింది నిజమే, ఇది మెయిన్ టీమ్ కాదు... ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ ఎవ్వరూ లేరు...

610

అయితే ఇది నిజంగా బీ టీమ్ అవుతుందా? ఈ కామెంట్లు చేసే ముందు లంక జట్టు పరిస్థితిని ఓ చూసి పరిశీలించుకోవాలి... నిక్కచ్చిగా చెప్పాలంటే ఆఫ్ఘానిస్తాన్ కూడా వరల్డ్ టీ20 క్వాలిఫైయర్స్ ఆడడం లేదు...

710

లంక ఆడాల్సి వస్తోంది. అదే నిజం. శ్రీలంక క్రికెట్ జట్టు ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతోంది. ఇంగ్లాండ్ జట్టు, లంకపై చూపిస్తున్న పర్ఫామెన్స్ చూడండి...

810

నాకు తెలిసి ఇలాగే ఆడితే టీ20 వరల్డ్‌కప్‌కి అర్హత సాధించడం కూడా శ్రీలంకకి కష్టం అవుతుంది. సూపర్ 12లోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని విజయాలు సాధించడం అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

910

శ్రీలంక పూర్ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌కి నేరుగా అర్హత సాధించలేకపోయింది. పసికూన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్ఘాన్ మాత్రం అద్భుత విజయాలతో సూపర్ 12 రౌండ్‌కి నేరుగా అర్హత సాధించింది...

1010

2009, 2012 రన్నరప్, 2014 విన్నర్ అయిన శ్రీలంక జట్టు మాత్రం బంగ్లాదేశ్, నమీబియా, యూఏఈ, ఐర్లాండ్, ఓమన్, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లతో వరల్డ్ కప్ బెర్త్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved