MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • అచ్చు అలాగే... సౌతాఫ్రికా చేతుల్లో ఓటమి, టీమిండియాకి వరల్డ్ కప్ తెచ్చిపెట్టనుందా...

అచ్చు అలాగే... సౌతాఫ్రికా చేతుల్లో ఓటమి, టీమిండియాకి వరల్డ్ కప్ తెచ్చిపెట్టనుందా...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో పరాజయాన్ని అందుకుంది టీమిండియా. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో ఆల్‌రౌండ్ విభాగాల్లో పేలవ ప్రదర్శన ఇచ్చిన భారత జట్టు... 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే ఈ పరాజయం, భారత అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 31 2022, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా... పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై భారీ విజయం అందుకుంది. అయితే టీమిండియా- సౌతాఫ్రికాని ఓడించి ఉంటే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
india

india

భారత జట్టు ఓడినా పాక్ సెమీస్ రేసు నుంచి తప్పుకోవడం టీమిండియా ఫ్యాన్స్‌కి సంతోషాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది. 

37

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సచిన్ టెండూల్కర్ సెంచరీ (111) కారణంగా 296 పరుగుల స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా ఈ టార్గెట్‌ని 49.4 ఓవర్లలో ఛేదించింది...

47

2011 వన్డే వరల్డ్ కప్‌లో 2 బంతులు మిగిలి ఉండగా... 2022 టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ సరిగ్గా 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది సౌతాఫ్రికా. దీంతో 2011 వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు...

57
Ireland

Ireland

అదీకాకుండా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ చేతుల్లో ఇంగ్లాండ్ పరాజయాన్ని చవిచూసింది. 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ పసికూన ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ని 5 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఓడించి చరిత్ర సృష్టించింది..

67
IND vs SA

IND vs SA

2011 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయాల తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా... 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ అచ్చు అలాగే మొదటి రెండు మ్యాచుల్లో పాక్, నెదర్లాండ్స్ టీమ్‌లను ఓడించి, తర్వాతి మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ చేతుల్లో పరాజయం పాలైంది... 

77

ఇవన్నీ చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ చెప్పినట్టే ‘2011లో ఓరియో, ఇండియాలో లాంఛ్ అయ్యింది... టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది... అనే ‘బిస్కెట్’ లాజిక్ వర్కవుట్ అవ్వబోతుందేమోనని అనుకుంటూ అంచనాలు పెంచేసుకుంటున్నారు టీమిండియా అభిమానులు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved