MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో సఫాలీ వర్మ... 17 ఏళ్ల భారత యంగ్ సెన్సేషన్...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో సఫాలీ వర్మ... 17 ఏళ్ల భారత యంగ్ సెన్సేషన్...

టీమిండియాలో యంగ్ సెన్సేషన్, 17 ఏళ్ల సఫాలీ వర్మ, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 ర్యాంకును అధిరోహించింది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సఫాలీ వర్మ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అవుట్ అయ్యింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 23 2021, 02:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

15 ఏళ్ల వయసులో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సఫాలీ వర్మ, వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్‌లో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకర్షించింది...

28

భారత జట్టు తరుపున అతి చిన్న వయసులో టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది సఫాలీ వర్మ...

38

15 ఏళ్ల 285 రోజుల వయసులో అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన సఫాలీ వర్మ, 30 ఏళ్ల కిందటి సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసింది.మొట్టమొదటి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ బాదినప్పుడు సచిన్ వయసు 16 ఏళ్ల 214 రోజులు...

48

ఇప్పటిదాకా 18 టీ20 మ్యాచులు ఆడిన సఫాలీ వర్మ 485 పరుగులు చేసింది. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సఫాలీ ఆరంగ్రేటం నుంచి అత్యధిక స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన భారత వుమెన్ క్రికెటర్ సఫాలీయే.

58

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు సీనియర్లు క్రికెటర్లు అందరూ సఫాలీ వర్మ సిక్స్ హిట్టింగ్‌కి ఫ్యాన్స్ అయిపోయామని ప్రకటించారు...

68

సఫారీలతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సఫాలీ వర్మ బ్యాటింగ్ చూడడం కోసం ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశాడు వసీం జాఫర్...

78

టీ20 ర్యాంకింగ్స్‌లో సఫాలీ వర్ టాప్‌లో ఉండగా, టాప్ 7లో స్మృతి మంధాన, 9వ ర్యాంకులో జెమీమా రోడ్రిగ్స్ ఉన్నారు. బౌలర్లలో దీప్తి శర్మ, రాధాయాదవ్ టాప్ 7,8 ర్యాంకుల్లో ఉన్నారు...

88

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 4వ ర్యాంకులో ఉంది దీప్తి శర్మ... వన్డే బ్యాట్స్‌వుమెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో స్మృతి మంధాన, 8లో మిథాలీరాజ్ ఉన్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
KKRకు బిగ్ షాక్ : ఐపీఎల్ 2026 నుండి స్టార్ పేసర్ హర్షిత్ రాణా అవుట్.. ఏమైంది?
Recommended image2
Hardik Pandya: హార్దిక్ పాండ్యా వాటిని తీసుకున్నాడా? చిల్లర వేషాలతో చిక్కుల్లో టీమిండియా స్టార్
Recommended image3
Kavya Maran : భారత్ అంటే పడని పాక్ ఆటగాడికి కోట్ల రూపాయలా? బీసీసీఐ ఏం చెప్పింది?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved