ఐపీఎల్ 2021 మినీ వేలంలో 1094 మంది క్రికెటర్లు... పూజారా, అర్జున్ టెండూల్కర్‌తో సహా...

First Published Feb 6, 2021, 9:55 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ మినీ వేలంలో 1094 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి బయటికి వచ్చిన ఆటగాళ్ల దరఖాస్తులు విపరీతంగా పెరిగాయి. మినీ వేలంలో పాల్గొనేవారిలో 814 మంది స్వదేశీ క్రికెటర్లు కాగా, 15 దేశాలకు చెందిన 283 మంది విదేశీ ప్లేయర్లు 2021 ఐపీఎల్ సీజన్‌ వేలంలో పాల్గొనబోతున్నారు...