జనాభాలో భారత్ నెంబర్ వన్..!!
జనాభాలో భారత్ నెంబర్ వన్..!!
11

cartoon
జనాభా విషయంలో నిన్న మొన్నటి వరకు ప్రపంచంలోనే అగ్రస్థానంలో వున్న చైనాను భారత్ దాటేసింది. ప్రస్తుతం భారతదేశ జనాభా 142.86 కోట్లు కాగా.. చైనా జనాభా 142.57 కోట్లు .
Latest Videos