ఏపీకి రాజధానిగా అమరావతి ఫిక్స్..!!!
ఏపీకి రాజధానిగా అమరావతి ఫిక్స్..!!!
11

cartoon
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది.
Latest Videos