MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • 30 రోజులు మాత్రమే.. ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో మీ ఫోన్ ఉందా.. ? చెక్ చేసుకొండి..

30 రోజులు మాత్రమే.. ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో మీ ఫోన్ ఉందా.. ? చెక్ చేసుకొండి..

30 రోజుల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు. ఈ లిస్ట్ లో మీ మొబైల్ ఫోన్ కూడా ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. యూజర్ ఎక్స్పీరియన్స్, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మెరుగుపరచడానికి WhatsApp కొత్త అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంది. 

2 Min read
Ashok Kumar
Published : Sep 26 2023, 11:41 AM IST | Updated : Sep 26 2023, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

ఆండ్రాయిడ్, iOS ఇంకా  వెబ్‌తో సహా అన్ని WhatsApp వెర్షన్‌లు దాదాపు ప్రతి నెలా కొత్త సిస్టమ్ అప్‌డేట్స్  పొందుతున్నాయి. అయితే, కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం కొత్త అప్‌డేట్‌లతో WhatsApp పాత లేదా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్  కూడా నిలిపివేస్తుంది.
 

24
Asianet Image

దీని వల్ల   కొత్త టెక్నాలజీని  అభివృద్ధి చేయడం ఇంకా  యూజర్లకు  మరింత సురక్షితమైన అండ్ తాజా అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టడానికి కంపెనీకి సహాయపడుతుంది. ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 అండ్  ఆపై రన్ అవుతున్న  స్మార్ట్‌ఫోన్‌లకు అక్టోబర్ 24 తర్వాత సపోర్ట్  నిలిపివేస్తున్నట్లు WhatsApp ఇటీవల ప్రకటించింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.
 

34
Asianet Image

ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదంటే  Nexus 7 (Android 4.2కి అప్‌గ్రేడబుల్), Samsung Galaxy Note 2, HTC, Sony Xperia Z, LG Optimus G Pro, Samsung Galaxy S2, Samsung Galaxy Nexus, HTC సెన్సేషన్, Motorola Droid Razr, Sony Xperia S2, Motorola జూమ్, Samsung Galaxy Tab 10.1 అండ్ Asus E-Pad.

అలాగే Acer Iconia Tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X, Sony Ericsson Xperia Arc3. 
మీ దగ్గర  ఈ లిస్ట్ ఫోన్స్ ఉంటే మీరు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుందని పరిగణించాలి. పాత ఫోన్‌లలో కొత్త యాప్‌లు అండ్  సెక్యూరిటీ అప్‌డేట్‌లకు సపోర్ట్ ఉండదు. ఇంకా మీ ఫోన్‌ను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉపయోగించడానికి అసౌకర్యంగా చేస్తుంది.
 

44
Asianet Image

మీ స్మార్ట్‌ఫోన్ Android OS వెర్షన్ 4.1 ఇంకా  ఆ తర్వాతి వెర్షన్‌లో రన్ అవుతుందో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు మీ డివైజ్ లోని  సెట్టింగ్స్  మెనుకి వెళ్లడం ద్వారా చెక్ చేయవచ్చు. సెట్టింగ్స్> అబౌట్  ఫోన్ > సాఫ్ట్‌వేర్ఫా ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లండి. మీ Android  'వెర్షన్' క్యాటగిరి క్రింద చూపిస్తుంది.
 

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved