MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వారెన్ బఫెట్ మనీ మంత్రం.. ఈ 4 స్టాక్స్ కొంటే చాలు డబ్బు దానంతట అదే పెరుగుతుంది..

వారెన్ బఫెట్ మనీ మంత్రం.. ఈ 4 స్టాక్స్ కొంటే చాలు డబ్బు దానంతట అదే పెరుగుతుంది..

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఓపిక ఉన్నవారికే డబ్బు చేరుతుందని వారెన్ బఫెట్ అంటారు. ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఏఎంసీ, ట్రెంట్, బీఎస్‌ఈ లాంటి బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

1 Min read
Author : Pavithra D
Published : May 01 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వారెన్ బఫెట్ కొటేషన్ స్టాక్ మార్కెట్:
Image Credit : Stock Market\Twitter

వారెన్ బఫెట్ కొటేషన్ - స్టాక్ మార్కెట్:

"ఓపిక ఉన్నవారికే మార్కెట్ డబ్బునిస్తుంది" అనే వారెన్ బఫెట్ మాట ఇన్వెస్టర్లకు ఒక వేదం. మార్కెట్ వడిదుడుకులకు భయపడకుండా, బలమైన కంపెనీలను నమ్మి పదేళ్లు, పదిహేనేళ్ల పాటు హోల్డ్ చేసినప్పుడే అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చని స్పష్టం చేస్తోంది.

25
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ - ఐషర్ మోటార్స్:
Image Credit : Stock Market\Twitter

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ - ఐషర్ మోటార్స్:

చెన్నైలో తయారయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఇప్పుడు కేవలం భారత్‌లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ క్రేజ్ సంపాదించుకున్నాయి. ఐషర్ మోటార్స్ కేవలం బైకులే కాకుండా, వోల్వో భాగస్వామ్యంతో ట్రక్కులు, బస్సుల తయారీలోనూ తన గుత్తాధిపత్యాన్ని చాటుతోంది.

Related Articles

Related image1
Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎవరూ చెప్పని 8 నిజాలు ఇవే.. ఓసారి లుక్కేయండి
Related image2
Stock Market: ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. మీరే కోటీశ్వరులు.. అవేంటో చూసేయండి..
35
ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్ - మ్యూచువల్ ఫండ్ సేవలు:
Image Credit : Stock Market\Twitter

ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్ - మ్యూచువల్ ఫండ్ సేవలు:

7,200 కంటే ఎక్కువ ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్‌ల ద్వారా ఐసీఐసీఐ ప్రడెన్షియల్ ఏఎంసీ సేవలు సామాన్యులకు సైతం చేరుతున్నాయి. ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ ఇన్వెస్టర్లకు మెరుగైన అనుభూతిని అందించడానికి ఈ సంస్థ నిరంతరం ప్రయత్నిస్తోంది.

45
జుడియో స్టోర్ - ట్రెంట్ రీటైల్:
Image Credit : Stock Market\Twitter

జుడియో స్టోర్ - ట్రెంట్ రీటైల్:

టాటా గ్రూప్ బ్రాండ్ అయిన 'జుడియో' మధ్యతరగతి వినియోగదారుల ఫ్యాషన్ అభిరుచులను మారుస్తోంది. రీటైల్ రంగంలో ఇంకా చాలా వృద్ధి అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ నోయల్ టాటా దీమా వ్యక్తం చేయడం ఇన్వెస్టర్లకు ఒక సానుకూల అంశం.

55
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం:
Image Credit : Gemini AI

బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ భవనం:

దశాబ్దాల చరిత్ర కలిగిన బీఎస్‌ఈ (BSE) నేడు టెక్నాలజీ పరంగా ఎంతో వేగంగా అప్ గ్రేడ్ అవుతోంది. కేవలం ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే కాకుండా, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఎంఈ కంపెనీల ఎదుగుదలకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
స్టాక్ మార్కెట్
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Roof Cooling: ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా ఉండాలంటే ఇదొక్కటి ఉంటే చాలు
Recommended image2
Gold vs Real Estate: బంగారం కొనాలా.? భూమిపై పెట్టుబ‌డి పెట్టాలా.? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్ష‌న్
Recommended image3
Today Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట, ఒక్కరోజులో బంగారం యూటర్న్
Related Stories
Recommended image1
Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎవరూ చెప్పని 8 నిజాలు ఇవే.. ఓసారి లుక్కేయండి
Recommended image2
Stock Market: ఈ ఐదు స్టాక్స్ మీ దగ్గర ఉంటే.. మీరే కోటీశ్వరులు.. అవేంటో చూసేయండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved