MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • UPI:మరో కీలక మార్పు.. ఇకపై పిన్ అవసరం లేదు.. ఇలా చేస్తే క్షణాల్లో ట్రాన్సాక్షన్..

UPI:మరో కీలక మార్పు.. ఇకపై పిన్ అవసరం లేదు.. ఇలా చేస్తే క్షణాల్లో ట్రాన్సాక్షన్..

UPI Biometric Update: యూపీఐ లావాదేవీలలో పెద్ద మార్పుకు తెరలేపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమవుతోంది. త్వరలో పిన్ అవసరం లేకుండా, వాడుకదారులు బయోమెట్రిక్ ద్వారా చెల్లింపులు చేసే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. 

2 Min read
Author : Rajesh K
Published : Jul 30 2025, 04:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూపీఐలో కీలక మార్పు
Image Credit : Getty

యూపీఐలో కీలక మార్పు

UPI Biometric Update:ప్రస్తుతం ఎక్కడ చూసిన డిజిటిల్ పేమెంట్సే.. అర చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండి, బ్యాంక్ అకౌంట్‌ ఉన్న ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో UPI భాగంగా మారింది. కూరగాయలు కొనడం నుంచి పెద్ద మొత్తాల చెల్లింపుల వరకు అన్నింటికీ UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. అది కూడా ఒక్కే క్లిక్ తో. అలా యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారుల కోసం  నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పెద్ద మార్పు తీసుకురాబోతోంది. త్వరలో యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్ తీసుకరాబోతుందట. ఆ వివరాలేంటో ఓ లూక్కేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అర చేతిలో బ్యాంకింగ్
Image Credit : Getty

అర చేతిలో బ్యాంకింగ్

ప్రతి వ్యక్తి తన దైనందిక జీవితంలో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇందుకోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్నే వాడుతున్నారు. సులభంగా ఎలాంటి ఛార్జీలు లేకపోవడంతో డిజిటల్ పేమెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోజుకో కొత్త అప్ డేట్స్ తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే యూపీఐ బ్యాలెన్స్ చెకింగ్ వంటి వాటిపై పరిమితులు విధించారు.

35
యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్‌
Image Credit : Getty

యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్‌

ఈ క్రమంలో వినియోగదారులు తమ లాభాదేవిలను మరింత మెరుగ్గా, సులభంగా అయ్యేలా మరో అప్డేట్ తీసుకొచ్చేందుకు ఎన్పీసీఐ సిద్ధమైంది. ఇకపై వినియోగదారులు తమ పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తీసుకురావడానికి ఎన్పీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

45
ఎలా పని చేస్తుందంటే?
Image Credit : Getty

ఎలా పని చేస్తుందంటే?

యూపీఐలో బయోమెట్రిక్ అప్‌డేట్తో వినియోగదారులు తమ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ లేదా ఫింగర్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అయితే పిన్ కోసం కూడా ఆప్షన్ ఉంటుంది. ఈ అప్ డేట్ వల్ల పిన్ నంబర్‌లను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే.. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు.

55
మరింత భద్రత
Image Credit : Getty

మరింత భద్రత

బయోమెట్రిక్ అప్డేట్తో ఈజీగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఈ అప్ డేట్ చాలా ఉపయోగపడుతుంది. చదువుకోని వారు తమ పిన్ నంబర్లను గుర్తుంచుకోవడం కష్టంగా మారుతుంది. ఒక్కోసారి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ అప్డేట్ వల్ల సులభంగా లావాదేవీలు జరపడమే కాకుండా బయోమెట్రిక్ తో సురక్షితంగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. ఇతరులు యాక్సెస్ చేయలేరు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image2
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Recommended image3
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Related Stories
Recommended image1
UPI : మీరు గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? మరో మూడ్రోజుల్లో అంతా మారిపోతుంది, జాగ్రత్తగా వాడుకొండి
Recommended image2
UPI: యూపీఐ కొత్త రూల్స్.. ఆ విషయంలో లిమిట్​ దాటితే అంతే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved