MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Business
• లాక్ డౌన్ తరువాత హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..

లాక్ డౌన్ తరువాత హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వీటి గురించి తెలుసుకోండి..

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ కారణంగా ప్రజలు తమ ఇళ్లకే  పరిమితం కావాల్సివస్తుంది. కానీ లాక్ డౌన్  సడలించిన తరువాత ప్రజలు ఇంతకుముందుల బయటికి వెళ్లవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. సామాజిక దూరం, సానిటైజేషన్, ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.

1 Min read
Author : Ashok Kumar
Published : May 14 2021, 03:24 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

ఇలాంటి పరిస్థితిలో మీరు లాక్ డౌన్ తరువాత షాపింగ్ కోసం హైదరాబాద్ సందర్శించాలనుకుంటే  అక్కడ ఉన్న కొన్ని ఫేమస్ మార్కెట్ల గురించి తెలుసుకోండి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొజామ్ జాహి మార్కెట్
హైదరాబాద్‌లో ఉన్న ఈ మొజామ్ జాహి మార్కెట్ కు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మొజమ్ జా బహదూర్ పేరు పెట్టారు. ఈ మార్కెట్ ముఖ్యంగా పండ్లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు దూర ప్రాంతాల నుండి పండ్లు కొనడానికి వస్తారు. అంతేకాదు   డ్రై ఫ్రూట్స్, పరిమళ సుగంధ ద్రవ్యాలు, చికెన్, మేక మాంసం కూడా ఇక్కడ లభిస్తాయి.

35

బేగం బజార్
బేగం బజార్ హైదరాబాద్ లోని ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటి. సుమారు 150 సంవత్సరాల పురాతనమైనది. మీరు హైదరాబాద్ సందర్శించాలనుకుంటే ఇక్కడకు వెళ్లడం మర్చిపోవద్దు. ఇక్కడ నుండి మీరు అలంకరణ వస్తువులు, పరిమళ ద్రవ్యాలు, స్థానిక వస్తువులు, ఆభరణాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు.

45

లాడ్ బజార్
చురి బజార్ అని కూడా పిలువబడే ఈ లాడ్ బజార్ హైదరాబాద్ లోని చార్మినార్ సమీపంలో ఉంది. ప్రత్యేకంగా, మహిళలకు కావల్సిన వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. గాజులు, కృత్రిమ ఆభరణాలు, పట్టు చీరలు, పరిమళ ద్రవ్యాలు, పాత్రలు తక్కువ ధరకు లభిస్తాయి. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు.

55

కోటి మార్కెట్
హైదరాబాద్‌లో ఉన్న కోటి బజార్ బ్రిటిష్ పాలన నుండి ప్రసిద్ధి చెందింది. ఈ మార్కెట్‌ను రెసిడెన్సీ మార్కెట్ అని కూడా అంటారు. ఇక్కడ మీరు హ్యాండ్‌బ్యాగులు, పాదరక్షలు, ఆభరణాలు, గృహోపకరణాలు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved