MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Retirement schemes రిటైర్మెంట్ తర్వాత ఈ పథకాల్లో పెట్టండి.. ఇక జీవితాంతం హ్యాపీనే!

Retirement schemes రిటైర్మెంట్ తర్వాత ఈ పథకాల్లో పెట్టండి.. ఇక జీవితాంతం హ్యాపీనే!

పదవీ విరమణ చేయగానే ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బులు చేతికందుతాయి. కానీ జీతం రూపంలో నెలనెలా వచ్చే ఆదాయం ఆగిపోతుంది. చేతిలో ఉన్న మొత్తంతోనే నెలనెలా కొంతమొత్తం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మిగతా జీవితం హాయిగా గడిచిపోతుంది. దానికి దీర్ఘకాలిక పెట్టుబడి రిటైర్మెంట్ ప్లానింగ్‌కు చాలా ముఖ్యం. అందులో భాగంగానే బెస్ట్ SIP రిటర్న్స్ ఇచ్చే రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు ₹12,000 పెట్టుబడి పెట్టి ₹13.3 లక్షల వరకు ఎలా పొందవచ్చో తెలుసుకోండి.

1 Min read
Author : Anuradha B
Published : Apr 06 2025, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రిటైర్మెంట్ ప్లాన్ తో మంచి భవిష్యత్తు

రిటైర్మెంట్ ప్లాన్ తో మంచి భవిష్యత్తు

మనం ఉద్యోగ జీవితం ప్రారంభం అయిన నాటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆలోచించాలి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో దీర్ఘకాలిక లక్ష్యాలలో ఒకటి. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసేటప్పుడు, ముందుగా పెట్టుబడి పెట్టడం ఉత్తమ మార్గం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్

 ఈ ఫండ్లో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రిటైర్మెంట్ ఫండ్ 24.83 శాతం వార్షిక SIP రిటర్న్స్ ఇచ్చింది. దీని ఆస్తుల మొత్తం 982 కోట్లు.

హెచ్‌డిఎఫ్‌సి రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్

ఈ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ 5 సంవత్సరాలలో 22.03 శాతం వార్షిక SIP రిటర్న్స్ ఇచ్చింది. దీని ఫండ్ మొత్తం 5,571 కోట్లు.

33
నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్

నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్

5 సంవత్సరాలలో, నిప్పన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్ 18.66 శాతం వార్షిక SIP రిటర్న్స్ ఇచ్చింది. దీని ఆస్తుల మొత్తం 2,849 కోట్లు.

టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్

ఈ టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ 5 సంవత్సరాలలో 15.52 శాతం వార్షిక SIP రిటర్న్స్ ఇచ్చింది. దీని ఫండ్ మొత్తం 1,803 కోట్లు.

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ రిటైర్మెంట్ ఫండ్

5 సంవత్సరాలలో, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ రిటైర్మెంట్ ఫండ్ 13.25 శాతం వార్షిక SIP రిటర్న్స్ ఇచ్చింది. దీని ఆస్తుల మొత్తం 343 కోట్లు.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ప్రభుత్వ పథకాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved