MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PSU Stocks మార్కెట్ పతనంలోనూ ఈ ప్రభుత్వ రంగ షేర్లు దూసుకెళ్తాయ్!

PSU Stocks మార్కెట్ పతనంలోనూ ఈ ప్రభుత్వ రంగ షేర్లు దూసుకెళ్తాయ్!

PSU స్టాక్స్: ట్రంప్ టారిఫ్ ల మోతతో ప్రపంచ మార్కెట్లు రక్తమోడుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 7న అన్ని ప్రధాన మార్కెట్లలో బ్లడ్  బాత్ కనిపించింది. కానీ ఇలాంటి కష్ట సమయంలోనూ కొన్ని PSU స్టాక్స్ ఎక్కువ పడలేదు. మార్కెట్ పరిస్థితి ఇలాగే ఉన్నా ఆ గడ్డు కాలాన్ని తట్టుకొని కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు మంచి రాబడులు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.   

1 Min read
Author : Anuradha B
Published : Apr 08 2025, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1. HAL షేర్ ధర టార్గెట్

1. HAL షేర్ ధర టార్గెట్

బ్రోకరేజ్ సంస్థ ICICI సెక్యూరిటీస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్‌ భారీగా పెరిగే అవకాశాలున్నాయంటోంది. దీని టార్గెట్ ధర రూ.5,000గా ఇచ్చింది. ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల వరకు షేర్ 6.36% పడిపోయి రూ.3,969.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి, రూ.5,675, కనిష్ఠ స్థాయి రూ.3,045.95గా ఉంది.

25
2. GAIL షేర్ ధర టార్గెట్

2. GAIL షేర్ ధర టార్గెట్

ICICI సెక్యూరిటీస్ గెయిల్ షేర్‌ను కొనమని సలహా ఇస్తోంది. దీని టార్గెట్ ధర రూ.245గా ఇచ్చింది. సోమవారం, ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల వరకు షేర్ 5.71% పడిపోయి రూ.166.52 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.246.35, కనిష్ఠ స్థాయి రూ.150.60గా ఉంది.

35
3. పవర్ గ్రిడ్ షేర్ ధర టార్గెట్

3. పవర్ గ్రిడ్ షేర్ ధర టార్గెట్

బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ పవర్ గ్రిడ్ షేర్‌పై సానుకూలంగా ఉంది. ఈ షేర్ టార్గెట్ ధర రూ.350గా ఇచ్చింది. ఏప్రిల్ 7 ఉదయం 11 గంటల వరకు షేర్ 1.28% తగ్గి రూ.290.15 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.366.20, కనిష్ఠ స్థాయి రూ.247.50గా ఉంది.

45
4. IREDA షేర్ ధర టార్గెట్

4. IREDA షేర్ ధర టార్గెట్

బ్రోకరేజ్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇరెడా షేర్‌ను కొనమని సలహా ఇచ్చింది. దీని టార్గెట్ ధర రూ.196గా ఇచ్చింది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల వరకు షేర్ 5.72% పడిపోయి 147.50 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.310, కనిష్ఠ స్థాయి రూ.137గా ఉంది.

55
5. NHPC షేర్ ధర టార్గెట్

5. NHPC షేర్ ధర టార్గెట్

HDFC సెక్యూరిటీస్ షార్ట్ టర్మ్ NHPC షేర్‌ను కొనమని సలహా ఇచ్చింది. 15 రోజుల కోసం దీని టార్గెట్ ధర రూ.89.5గా ఇచ్చింది. ఏప్రిల్ 7న ఉదయం 11 గంటల వరకు షేర్ 1.38% పడిపోయి రూ.81.89 వద్ద ట్రేడ్ అవుతోంది.

గమనిక: పెట్టుబడి పెట్టే ముందు మీ మార్కెట్ నిపుణుల సలహా తప్పకుండా తీసుకోండి.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved