MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Mutual Funds: 25% రాబడి ఇచ్చే టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవిగో

Mutual Funds: 25% రాబడి ఇచ్చే టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఇవిగో

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి ఎప్పుడూ మంచి రిటర్న్స్ ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్ మెంట్ అయితే మ్యూచువల్ ఫండ్స్ బెటర్. మీరు కూడా వీటిల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Feb 12 2025, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గత ఐదు సంవత్సరాల్లో 25 % రాబడినిచ్చిన టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇటీవల కొంత తగ్గుదల ఉన్నప్పటికీ మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి.

ఈ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడిని పొందారు. గత ఐదు సంవత్సరాలుగా అనేక మిడ్-క్యాప్ ఫండ్స్ నిరంతరం 25 % కంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ కోణంలో టాప్ 5 మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చర్చిద్దాం.

25

నిజానికి మ్యూచువల్ ఫండ్స్ అనేక రకాలుగా ఉంటాయి. మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వాటి మూలధనంలో ఎక్కువ భాగాన్ని మిడ్-క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఆ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.5,000-20,000 కోట్ల మధ్య ఉంటుంది. మంచి రాబడితో టాప్ 5 మిడ్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల్లో పెట్టుబడిదారులకు 25 % కంటే ఎక్కువ రాబడినిచ్చాయి.

35

క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్: ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ రిటర్న్ (AUM) 31.26%. అంటే రూ.8,503 కోట్లు. ఇక తాజా NAV రూ.232.79.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్: ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ రిటర్న్ (AUM) 28.97%. అంటే రూ.25,280 కోట్లు. ఇక తాజా NAV రూ.111.10.

45

ఎడెల్‌వీస్ మిడ్ క్యాప్ ఫండ్: ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ రిటర్న్ (AUM) 27.52%. అంటే రూ.11,720 కోట్లు. ఇక తాజా NAV రూ.92.39.

HDFC మిడ్-క్యాప్: ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ రిటర్న్ (AUM) 26.66%. అంటే రూ.74,193 కోట్లు. ఇక తాజా NAV రూ.196.63.

55

మహీంద్రా మనులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్: ఐదు సంవత్సరాల్లో డైరెక్ట్ రిటర్న్ (AUM) 25.94 %. అంటే రూ.3,352 కోట్లు. ఇక, తాజా NAV రూ.34.76గా ఉంది. 

Disclaimer: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
Recommended image2
High Court: ఒక్కడే కూర్చుని అడల్ట్ సైట్‌లు చూస్తున్నారా.! హైకోర్టు ఏం చెప్పిందంటే.?
Recommended image3
Property Registration: అగ్రిమెంట్ అయినా రిజిస్ట్రేషన్ చెయ్యట్లేదా.. ఇలా చేస్తే దెబ్బకు కాళ్ల బేరానికి వస్తారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved