MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Business Ideas: మహిళలూ ఇది మీకోసమే.. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే టాప్ 20 వ్యాపారాలు ఇవే

Business Ideas: మహిళలూ ఇది మీకోసమే.. తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే టాప్ 20 వ్యాపారాలు ఇవే

Business Ideas: మహిళలు ఇంటి వద్ద నుంచే లేదా తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల 20 అద్భుతమైన వ్యాపార ఆలోచనలను ఇప్పుడు తెలుసుకుందామా.. ఫ్యాషన్, ఫుడ్, ఎడ్యుకేషన్, సర్వీస్ రంగాలలో ఉన్న ఉత్తమ అవకాశాల ఇలా ఉన్నాయి. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 25 2026, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మహిళలకు 20 లాభదాయకమైన వ్యాపార ఐడియాలు
Image Credit : Money\Twitter

మహిళలకు 20 లాభదాయకమైన వ్యాపార ఐడియాలు

నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆర్థిక స్వతంత్రతను కోరుకునే మహిళల కోసం తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల 20 వ్యాపార మార్గాలను ఇక్కడ తెలుసుకోండి. ముఖ్యంగా ఈ వ్యాపారాలకు ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముఖ్యమైన వ్యాపార ఐడియాలు:
Image Credit : Getty

ముఖ్యమైన వ్యాపార ఐడియాలు:

ఫ్యాషన్ & బ్యూటీ: టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ మేకింగ్ వంటివి ఎప్పుడూ డిమాండ్ ఉండే రంగాలు.

ఫుడ్ బిజినెస్: క్లౌడ్ కిచెన్, హోమ్ మేడ్ స్నాక్స్, పచ్చళ్ల తయారీ, కేక్ మేకింగ్ ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

ఎడ్యుకేషన్: ట్యూషన్ సెంటర్లు, మ్యూజిక్ లేదా డ్యాన్స్ క్లాసులు, ఆన్‌లైన్ కోర్సుల నిర్వహణ.

Related Articles

Related image1
Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెల‌కు లక్ష సంపాదించొచ్చు
Related image2
Business Idea : ఉద్యోగం వదిలి వ్యాపారం చేయాలా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్‌లు ఇవే
35
డిజిటల్ అండ్ క్రియేటివ్
Image Credit : Getty

డిజిటల్ అండ్ క్రియేటివ్

సర్వీసెస్: ఈవెంట్ ప్లానింగ్, డే కేర్ సెంటర్లు(పిల్లల సంరక్షణ), యోగా ట్రైనింగ్.

డిజిటల్ & క్రియేటివ్: కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ ఛానల్ నిర్వహణ.

హ్యాండీక్రాఫ్ట్స్: గిఫ్ట్ బాస్కెట్స్ తయారీ, ఆర్గానిక్ సోప్స్, కాండిల్ మేకింగ్.

45
సక్సెస్ టిప్స్
Image Credit : Getty

సక్సెస్ టిప్స్

ఏ వ్యాపారమైనా ప్రారంభించే ముందు మార్కెట్ రీసెర్చ్ చేయడం ముఖ్యం. మీ అభిరుచికి తగ్గ వ్యాపారాన్ని ఎంచుకుంటే అందులో విజయం సాధించడం సులభం అవుతుంది. చిన్నగా ప్రారంభించి, నాణ్యమైన సేవలను అందించడం ద్వారా మీ నెట్‌వర్క్‌ను పెంచుకోవచ్చు.

55
20 ఐడియాల్లో బెస్ట్ మీరే..
Image Credit : Money\Twitter

20 ఐడియాల్లో బెస్ట్ మీరే..

సొంతంగా ఎదగాలనుకునే మహిళలకు ఈ 20 ఐడియాలు ఒక మంచి దారిని చూపించవచ్చు. సరైన ప్లాన్, పట్టుదల ఉంటే తక్కువ సమయంలోనే వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Business Ideas: మీ మేడ‌పై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెల‌కు లక్ష సంపాదించొచ్చు
Recommended image2
Business Idea : ఉద్యోగం వదిలి వ్యాపారం చేయాలా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్‌లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved