MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Business
• వాహనదారులకు ఇంధన ధరల చురకలు.. నేడు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..

వాహనదారులకు ఇంధన ధరల చురకలు.. నేడు మరో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..

ప్రభుత్వ చమురు కంపెనీలు మరోసారి  ఇంధన ధరలను పెంచాయి. తాజా పెంపుతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 మార్కును దాటింది. సమాచారం ప్రకారం, నేడు డీజిల్ ధరపై గరిష్టంగా 35 పైసలు పెంచగా, పెట్రోల్ ధర పై 35 పైసలు పెరిగింది.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 26 2021, 11:24 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

నేడు దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర రూ.98.11 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.88.65గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ .104.22, డీజిల్ ధర లీటరుకు రూ .96.16. కోల్‌కతాలో డీజిల్ ధర లీటరుకు రూ .91.49 కాగా, పెట్రోల్ ధర లీటరుకు రూ .97.99. చెన్నైలో డీజిల్ ధర లీటరుకు రూ .93.22 కాగా, పెట్రోల్ ధర లీటరుకు రూ .99.18. హైదరాబాద్ లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.101.96, డీజిల్ ధర లీటరుకు రూ.96.63

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ నగరాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది,
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో పెట్రోల్ ధర రూ .100 దాటింది. అంతే కాకుండా  ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో ఉంది.

35

ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధర

నేడు లక్నోలో పెట్రోల్ ధర రూ .95.29, డీజిల్ ధర  లీటరుకు రూ .89.06
చండీగఢ్ నేడు పెట్రోల్ ధర రూ 94,35,  డీజిల్ ధర లీటరుకు  రూ 88,29
రాంచీలో పెట్రోల్ ధర రూ .93.82, డీజిల్ ధర లీటరుకు రూ .93.57
భోపాల్‌లో పెట్రోల్ ధర  రూ .106.35, డీజిల్ ధర  రూ .97.37
పాట్నాలో పెట్రోల్ ధర రూ .100.13, డీజిల్ ధర  లీటరుకు రూ .94.00
బెంగళూరులో పెట్రోల్ ధర  రూ .101.39, డీజిల్ ధర  లీటరుకు రూ .93.98
నోయిడాలో పెట్రోల్ ధర  రూ .95.40, డీజిల్ ధర  రూ .89.14

45

గత 30 రోజుల్లో పెట్రోల్ ధర రూ .7.71 పెరిగింది
9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో (రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా మరియు లడఖ్) పెట్రోల్ లీటరుకు రూ .100 దాటింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరుకు రూ .100 పైన విక్రయిస్తున్నారు. మే 1 నుండి చమురు ధరలు 30 సార్లు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ .7.71 పెరిగింది. అదేవిధంగా  డీజిల్ ధర లీటరుకు రూ .8.12 పెరిగింది.

55

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved