MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఈ అరుదైన "బ్లాక్ డైమండ్" మరొక ప్రపంచం నుండి భూమిపైకి.. దీని ధర తెలిస్తే తల పట్టుకుకోవాల్సిందే..

ఈ అరుదైన "బ్లాక్ డైమండ్" మరొక ప్రపంచం నుండి భూమిపైకి.. దీని ధర తెలిస్తే తల పట్టుకుకోవాల్సిందే..

బంగారం, వెండి, వజ్రం, ముత్యాల నగలు ధరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖరీదైన రత్నాల గురించి   వినడం లేదా చూసి ఉంటారు. కానీ తాజాగా అటువంటి రత్నం  ప్రదర్శన ప్రజల కోసం నిర్వహించారు, ఎందుకంటే దీనిని అత్యంత ఖరీదైన రత్నంగా పిలుస్తారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Jan 19 2022, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అవును! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కట్‌ డైమండ్‌ను దుబాయ్‌లో తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ వజ్రం గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు బహిరంగంగా బహిర్గతం చేయలేదు లేదా విక్రయించలేదు. ఈ వజ్రాన్ని చాలా కాలం పాటు భద్రంగా ఉంచారు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా దీనిని ప్రపంచంలోనే "అతిపెద్ద కట్ డైమండ్"గా పేర్కొంది. మరోసారి ఈ వజ్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వజ్రం ధర ఎంత, ఎప్పుడు వేలం వేయబడుతుందో తెలుసుకుందాం......

25

అవును! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కట్‌ డైమండ్‌ను దుబాయ్‌లో తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ వజ్రం గత ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు బహిరంగంగా బహిర్గతం చేయలేదు లేదా విక్రయించలేదు. ఈ వజ్రాన్ని చాలా కాలం పాటు భద్రంగా ఉంచారు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా దీనిని ప్రపంచంలోనే "అతిపెద్ద కట్ డైమండ్"గా పేర్కొంది. మరోసారి ఈ వజ్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వజ్రం ధర ఎంత, ఎప్పుడు వేలం వేయబడుతుందో తెలుసుకుందాం......

35

ఈ కట్ డైమండ్ అత్యంత ఘన పదార్థాలలో ఒకటి. గత 20 ఏళ్లుగా ఈ 555.55 క్యారెట్ల వజ్రాన్ని ఎవరూ క్లెయిమ్ చేయలేదు. సోథెబీస్‌లోని నగల స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ ప్రకారం, ఈ వజ్రం ఖమ్సా ఆకారంలో ఉంటుంది. 
 

45

పశ్చిమాసియా దేశాలలో అరచేతి ఆకారాన్ని ఖమ్సా అంటారు, ఖమ్సా అంటే బలం. ఈ అరుదైన వజ్రాన్ని దుబాయ్‌లో ఎగ్జిబిషన్ తర్వాత లాస్ ఏంజెల్స్, లండన్‌లలో ప్రజల సందర్శన కోసం  ప్రదర్శించనున్నారు. ఈ వజ్రం వేలం ఫిబ్రవరి 3 నుండి ప్రారంభమవుతుంది, అలాగే ఏడు రోజుల పాటు కొనసాగుతుంది.
 

55

వేలంలో ఈ వజ్రాన్ని కొనుగోలు చేసిన వారు క్రిప్టోకరెన్సీలలో కూడా చెల్లించవచ్చు. మేము గతంలో క్రిప్టోకరెన్సీలో ఇతర రత్నాలను వేలం వేసినట్లు సోత్‌బైస్ వేలం కంపెనీ తెలిపింది. గత సంవత్సరం హాంకాంగ్‌లో, "Key10138" వజ్రం 12.3 మిలియన్ల డాలర్లకు విక్రయించబడింది, ఇందుకు క్రిప్టోకరెన్సీలలో చెల్లించారు. అయితే ఈ బ్లాక్ డైమండ్ ధర సుమరకు 50కోట్లకు పైగానే... 
 

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: బంగారం రేట్లు ఢమాల్...ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
Business Idea: రోడ్డు సైడ్ అని చీప్‌గా చూడకండి.. ఈ వ్యాపారం మొదలుపెడితే ప్రతీ నెలా రూ. 1 లక్ష పక్కా.!
Recommended image3
Apartment: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటున్నారా.? అయితే ఇది తెలుసుకోండి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved