MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • అలెర్ట్: డిసెంబర్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే.. జాగ్రత్త వహించండి లేదంటే..

అలెర్ట్: డిసెంబర్ 1 నుండి మారనున్న రూల్స్ ఇవే.. జాగ్రత్త వహించండి లేదంటే..

నవంబర్ నెల ముగియడానికి  మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. తరువాత ఈ సంవత్సరంలో చివరి నెల డిసెంబరు నెల మొదలవుతుంది కాబట్టి మీ సేవింగ్స్ (savings)పై భారాన్ని పెంచే  మార్పుల గురించి తెలుసుకోండి. 

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 27 2021, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 ఒకవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాక్ ఇస్తుండగా, మరోవైపు ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలు కూడా మారనుంది. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ నుండి  కొన్ని కొత్త నియమాలు వర్తిస్తాయి. ఈసారి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందో చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎస్‌బి‌ఐ క్రెడిట్ కార్డ్‌ వినియోగం 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే వారికి డిసెంబర్  నెలలో ఖర్చులు పెరుగుతాయి. వాస్తవానికి డిసెంబర్ 1 నుండి ఎస్‌బి‌ఐ (SBI) క్రెడిట్ కార్డ్‌ ఈ‌ఎం‌ఐ(EMI)తో కొనుగోలు చేయడం ఖరీదైనదిగా మారానుంది. ప్రస్తుతం ఎస్‌బి‌ఐ కార్డులపై వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నారు. దీంతో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం, క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన తర్వాత ఈ‌ఎం‌ఐ ఆప్షన్ కింద చెల్లింపులు చేయడానికి మీరు ప్రతి కొనుగోలుపై ప్రత్యేకంగా రూ.99 అదనపు ఛార్జీని చెల్లించాలి. ఇది ప్రాసెసింగ్ ఛార్జ్ అవుతుంది. ఈ నియమాన్ని ఎస్‌బి‌ఐ స్వయంగా మొదట ప్రారంభించింది. 

35

గ్యాస్ ధరలలో మార్పులు
ప్రతి నెల 1వ తేదీన  ఎల్‌పి‌జి/వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు జారీ చేయబడతాయని గుర్తించుకోవాలి. ఎల్‌పి‌జి ధరలను సమీక్షించిన తర్వాత కంపెనీలు ప్రతినెల ప్రారంభంలో వీటిని సావరిస్తాయి. సమీక్షించిన తర్వాత సిలిండర్ ధర పెరగడం లేదా తగ్గే అవకాశం ఉండవచ్చు. అందుకే సామాన్య ప్రజలు కూడా  ప్రతినెల 1వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ ధరలు యధాతదంగా కొనసాగే అవకాశం ఉంది. 

45

గృహ రుణాలు
సొంత ఇంటి కల కోసం ఎల్‌ఐసి హౌసింగ్ నుండి హోమ్ లోన్ తీసుకొని కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి చేదు వార్త. నవంబర్ 30 తర్వాత గృహ రుణాలు ఖరీదైనది కానున్నాయి. నిజానికి చాలా బ్యాంకులు పండుగ సీజన్‌లో గృహ రుణాలపై ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఆఫర్‌లో తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ ఎల్‌ఐ‌సి హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ నవంబర్ 30తో ముగుస్తుంది. అయితే చాలా బ్యాంకుల ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు కొనసాగించాయి.  

55

యూ‌ఏ‌ఎన్ ఆధార్‌తో లింక్ చేయకపోతే
యూ‌ఏ‌ఎన్ (UAN) ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి నవంబర్ 30 చివరి తేదీ. దీనికి సంబంధించి నివేదికలను విశ్వసిస్తే నవంబర్ 30 వరకు పొడిగించింది. ఇలాంటి సమయంలో త్వరలో మీ యూ‌ఏ‌ఎన్ ని ఆధార్‌తో లింక్ చేయండి లేకపోతే మీ పి‌ఎఫ్ ఖాతాలోని డబ్బు జమ ఆగిపోవచ్చు. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image3
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved