MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • జీతం ఇవ్వాలంటూ సొంత ఇంటినే.. వేల కోట్ల వ్యాపారం కానీ ఇప్పుడు అప్పుల ఊబిలో..

జీతం ఇవ్వాలంటూ సొంత ఇంటినే.. వేల కోట్ల వ్యాపారం కానీ ఇప్పుడు అప్పుల ఊబిలో..

బెంగళూరు (డిసెంబర్ 04) : ఎడ్యుటెక్ కంపెనీ బైజస్ వరుస సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, కోచింగ్, గైడెన్స్ సహా విద్యారంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన బైజస్ కంపెనీ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 22 బిలియన్ డాలర్ల కంపెనీ ఇప్పుడు 3 వేల డాలర్లకు పడిపోయింది.

1 Min read
Author : Ashok Kumar
Published : Dec 04 2023, 11:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు, బైజస్ వ్యవస్థాపకుడు, రవీంద్రన్ ఉద్యోగులకు జీతం చెల్లించడానికి నిధులు సమీకరించడానికి తన సొంత ఇల్లు అతని కుటుంబ సభ్యుల ఇంటిని హామీగా ఇచ్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

దాదాపు 15,000 మంది ఉద్యోగుల జీతాల బకాయిలను బైజస్ హోల్డ్ చేసింది. ప్రస్తుతం, బైజస్ కంపెనీకి ఉద్యోగుల జీతం ఇంకా కంపెనీని ముందుకు తీసుకెళ్లడానికి తక్షణమే 12 మిలియన్ యుఎస్ డాలర్లు అవసరం. ఆ విధంగా దక్షిణ బెంగళూరులోని 2 ఇళ్లు ఇంకా  నిర్మాణంలో ఉన్న విల్లాతో సహా కుటుంబానికి చెందిన కొన్ని ఇళ్లు మొర్టేజ్ చేయబడ్డాయి.
 

34

రవీంద్ర కంపెనీని కాపాడేందుకు బైజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కరోనా మరియు అంతకు ముందు బైజస్ దేశంలోనే అతిపెద్ద ఎడ్యుటెక్ కంపెనీగా ఎదిగింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగింది. ఇప్పుడు ఆర్థిక నష్టం, అప్పుల ఊబి, న్యాయపోరాటం సహా అనేక ఇబ్బందులు ఉన్నాయి.
 

44

5 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులున్న రవీంద్రన్ ఇప్పుడు 400 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టంలో ఉన్నారు. జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కంపెనీని విడిచిపెట్టారు. నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని ఉద్యోగులు కంపెనీని వీడకముందే పూడ్చుకునేందుకు రవీంద్రన్ కష్టపడుతున్నారు.

కరోనా సమయంలో బైజస్ ఆదాయంలో రికార్డు నమోదు చేసింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్  ప్రబలంగా మారింది. దీని వల్ల  బైజస్ క్యాపిటల్ పెంచింది. కానీ కరోనా తొలగడంతో  బైజస్ పతనం ప్రారంభమైంది. ఉద్యోగాల కోతతో సహా అనేక ఖర్చు తగ్గింపు చర్యలను కంపెనీ తీసుకున్నప్పటికీ, అప్పుల ఊబి నుంచి బయటపడలేకపోయింది. దింతో చాలా మంది ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పుడు రవీంద్రన్ పోరాటాన్ని ఉధృతం చేశారు. 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved