బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ .. నేటి నుంచి బ్యాంక్ వేళల్లో మార్పు..

First Published Jun 10, 2021, 12:39 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా లాక్‌డౌన్ సడలింపు మధ్యానం 1 గంట వరకు  విధించడంతో బ్యాంక్ పని సమయాన్ని కూడా తగ్గించారు.