MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ.3,999కే ఇంట్లో థియేటర్ సెట్ చేసుకోండి!

రూ.3,999కే ఇంట్లో థియేటర్ సెట్ చేసుకోండి!

మీ ఇంట్లో టీవీ ఉందా? ఇక దాన్ని పక్కన పెట్టేయండి. టీవీ కంటే చాలా తక్కువ ధరకు ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకోండి. LED ప్రొజెక్టర్ ను ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి.  

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 29 2025, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

సినిమాలు ఇష్టంగా చూసే వారు ప్రతి సినిమా థియేటర్ లో చూడాలని ఇష్టపడతారు. కాని డబ్బులు ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే థియేటర్ లాంటి ఎక్సీపిరియన్స్ ఇచ్చే సెటప్ ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా.. ఇలాంటి ఫెసిలిటీని టెక్సాక్స్ లూమా కంపెనీ అందిస్తోంది. 

టెక్సాక్స్ లూమా LED ప్రొజెక్టర్ ను తక్కువ ధరకే అందిస్తోంది. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. తేలికైన డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, 4K క్వాలిటీతో ఇంటికీ, బయటికీ చాలా బాగుంటుంది. టెక్సాక్స్ లూమా LED ప్రొజెక్టర్ ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇన్స్టాల్ చేయడం కూడా చాలా తేలిక.

సూపర్ డిజైన్
టెక్సాక్స్ లూమా LED చాలా నాణ్యతగా తయారైంది. చిన్నగా, తేలికగా ఉండడంతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. 180 డిగ్రీల వరకు తిప్పవచ్చు. ఇంటికే కాదు, బయట కూడా సినిమాలు చూడటానికి బాగుంటుంది.

22

స్మార్ట్ ఫీచర్లు
లూమా LED ప్రొజెక్టర్ ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది పూర్తిగా స్మార్ట్ పరికరం. Wi-Fi 6, బ్లూటూత్ సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. వేగంగా, పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. 4K, 1080P వీడియో క్వాలిటీతో ఏ గోడపైనా, స్క్రీన్ పైనా బాగా చూడవచ్చు.

టెక్సాక్స్ లూమా LED ధర కేవలం రూ.3,999 మాత్రమే. పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనలేని వారికి ఇది బాగుంటుంది. థియేటర్‌లో సినిమా చూసినట్టు అనిపిస్తుంది.

అధునాతన ఫీచర్లతో ఉన్న టెక్సాక్స్ లూమా LED ప్రొజెక్టర్. ఇది వినోదానికే కాకుండా ప్రొఫెషనల్ వాడకానికి కూడా బాగుంటుంది. తక్కువ ధరలో థియేటర్ అనుభూతి కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓం భీం బుష్.! ఈ ఒక్క స్టాక్ ఉంటే.. కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చు.. ఉద్యోగంతో పనేలేదు..
Recommended image2
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓయో రూమ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు వస్తే.! చట్టం ఏం చెబుతోంది.
Recommended image3
Post office: ఇలా చేస్తే మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం.. 5 ఏళ్ల‌లో రూ. 2.2 ల‌క్ష‌ల వ‌డ్డీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved