MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Business
• రతన్ టాటాపై సోషల్ మీడియాలో పోస్టులు.. అలాంటి ప్రచారం చేయవద్దు అంటూ ట్వీట్..

రతన్ టాటాపై సోషల్ మీడియాలో పోస్టులు.. అలాంటి ప్రచారం చేయవద్దు అంటూ ట్వీట్..

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పుట్టిన ఏదైనా ఒక వార్తా  అతి తక్కువ సమయంలోనే విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ప్రస్తుతం  ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భారతీయ పారిశ్రామికవేత్త,  టాటా సన్స్  మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

1 Min read
Author : Ashok Kumar
Published : Feb 06 2021, 04:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

దీనిపై  రతన్ టాటా  స్వయంగా ట్వీట్  ద్వారా స్పందించారు. "ప్రజల మనోభావాలను నేను అభినందిస్తున్నాను, కాని అలాంటి ప్రచారాలను వెంటనే  ఆపండి" అని  ట్వీట్ లో అన్నారు. రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని ట్విట్టర్‌లో కొంత మంది ఫాలోవర్లు  డిమాండ్ చేస్తు పోస్టులు పెడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ప్రచారాన్ని ఆపాలని విజ్ఞప్తి చేస్తూ రతన్ టాటా తన ట్వీట్ లో "ఒక అవార్డు కోసం సోషల్ మీడియాలో ప్రజలు వ్యక్తం చేసిన మనోభావాలను నేను అభినందిస్తున్నాను, అయితే అలాంటి ప్రచారాలు ఆపివేయాలని  నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను భారతీయునిగా ఉండటం, భారతదేశ పురోగతి, శ్రేయస్సుకు దోహదపడే అదృష్టవంతుడిని అంటూ పోస్ట్ పెట్టారు.

35

రతన్ టాటా  ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ కూడా విస్తృతంగా  వైరల్ అవుతుంది. మోటివేషనల్ స్పీకర్  డాక్టర్ వివేక్ బింద్రా కూడా  రతన్ టాటాకు భారత్ రత్న ఇవ్వాలని ట్వీట్ చేశారు.

45

డాక్టర్ బింద్రా తన ట్వీట్‌లో 'నేటి తరం వ్యవస్థాపకులు భారత్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లగలరని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.

55

భారత ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటాకు భారత్ రత్న అవార్డు ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా ప్రచారంలో చేరండి అలాగే వీలైనంత వరకు ఈ ట్వీట్‌కి  రీట్వీట్ చేయండి. దీని తరువాత రతన్ టాటా  అలాగే భరత్రత్న ఫోర్ రాటన్ టాటా హ్యాష్‌ ట్యాగ్‌లు టాప్ ట్రెండ్‌లోకి వచ్చాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved