మీరు ఎప్పుడు చూడని నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా అరుదైన స్పెషల్ ఫోటోలు..

First Published 21, Oct 2020, 8:57 PM

వచ్చే ఏడాది మార్చి 9న దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా మొదటి పెళ్లిరోజు. ఈ పెళ్లి అంబానీ కుటుంబంలో ఎంత గొప్పగా జరిగిందో చెప్పనవసరం లేదు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్ళికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సెలబ్రిటీ డాన్సర్ బియాన్స్ కూడా ప్రత్యేకంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శ్లోకా మెహతా ఎవరో కాదు దేశంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపారి రాచెల్ మెహతా కుమార్తె. విదేశీ యూనివర్సిటీలో శ్లోకా మెహతా విద్యనభ్యసించారు. శ్లోకా మెహతా అంబానీ కుటుంబానికి కోడలు అయినప్పటి నుండి, ఆమె మీడియాలో విస్తృతంగా పాపులర్ అయ్యారు.

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో శ్లోకా మెహతా దేవతలా కనిపిస్తుంది. ఇది వారి వివాహ సందర్భంగా తీసిన ఫోటో, అయినప్పటికీ ఇది శ్లోకా మెహతా స్పెషల్ ఫోటోలో ఒకటి.

శ్లోకా మెహతా, ఆకాష్ అంబానీల  రొమాంటిక్, అరుదైన ఫోటో ఇది. ఈ జంట ఫోటోలలో ఇది చాలా అరుదైనది. ఈ ఫోటో విదేశాలలో తీసింది.

పెళ్లి సందర్భంగా అనిల్ అంబానీ భార్య టీనా అంబానీతో కలిసి శ్లోకా మెహతా ప్రత్యేకమైన ఫోటో ఇది.

భర్త ఆకాష్ అంబానీతో కలిసి శ్లోకా మెహతా  కలిసి ఉన్న చాలా అందమైన ఫోటో ఇది.

శ్లోకా మెహతా చాలా మంచి స్వభావంగల అమ్మాయి, ఆమెకు అవకాశం వచ్చినప్పుడు డ్యాన్స్‌ చేయడానికి కూడా సిగ్గుపడదు. శ్లోకా మెహతా డాన్స్ చేస్తున్న ఈ ఫోటో చాలా అరుదు.

పెళ్లికి ముందు ఒక కార్యక్రమంలో స్నేహితులతో కలిసి ఉన్న శ్లోకా మెహతా ఫోటో.

శ్లోక మెహతా భర్త ఆకాష్ అంబానీతో కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటో. ఈ అరుదైన ఫోటోలో  శ్లోకా మెహతా ఆకాష్ అంబానీతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

భర్త ఆకాష్ అంబానీతో కలిసి శ్లోకా మెహతా సంతోషంగా కనిపిస్తున్న ఫోటో ఇది. ఈ ఫోటో కూడా విదేశాలలో తీసినట్లు కనిపిస్తుంది.

శ్లోక మెహతా అత్తగారు నీతా అంబానీతో కలిసి గణపతి పూజకు హాజరైనా ఫోటో ఇది. అంబానీ కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు తరచుగా జరుగుతుంటాయి.

శ్లోకా మెహతా అరుదైన చిన్నప్పటి ఫోటో ఇది. దీనిని చాలా తక్కువ మంది చూసి ఉంటారు.

పెళ్లి తరువాత  నీతా అంబానీ నుండి బహుమతిగా పొందిన లెహంగా, ఆభరణాలు. శ్లోకా మెహతా చాలా అందంగా కనిపిస్తోంది కదు.

రాచెల్ మెహతా, అంబానీ కుటుంబానికి ఒకప్పటి నుంచి మంచి సంబంధం ఉంది. శ్లోకా మెహతాకు చిన్నప్పటి నుంచీ ఇషా అంబానీకి స్నేహితురాలు.