మీకు తెలుసా.. ? సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షెరా జీతం ఎంతో.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

First Published May 10, 2021, 2:15 PM IST

బాలీవుడ్ భాయి జాన్ సల్మాన్ ఖాన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. అయితే సెలెబ్రిటిలకు వ్యక్తిగత బాడీగార్డ్  ఉండటం చాలా సాధారణం.  సల్మాన్ ఖాన్ పర్సనల్  బాడీ గార్డ్  షెరా  గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.