MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • ఎగిరిగంతేసే వార్త.! రూ. 1 లక్ష దిగువకు బంగారం.. మార్కెట్ నిపుణుల అంచనా

ఎగిరిగంతేసే వార్త.! రూ. 1 లక్ష దిగువకు బంగారం.. మార్కెట్ నిపుణుల అంచనా

Russia: అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం రష్యా మళ్లీ అమెరికా డాలర్ల వైపు మొగ్గు చూపుతోందని వస్తున్న వార్తలు ప్రపంచ పసిడి మార్కెట్‌ను కలవరపరుస్తున్నాయి. బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రకారం.. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 17 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు
Image Credit : Gemini AI

అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలు

అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల కోసం రష్యా మళ్లీ అమెరికా డాలర్ల వైపు మొగ్గు చూపుతోందనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా పసిడి మార్కెట్లలో తీవ్ర అలజడిని సృష్టిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అమెరికాతో తిరిగి ఆర్థిక భాగస్వామ్యం..
Image Credit : generated by chatgpt

అమెరికాతో తిరిగి ఆర్థిక భాగస్వామ్యం..

అమెరికాతో తిరిగి ఆర్థిక భాగస్వామ్యం నెలకొల్పుకునేందుకు క్రెమ్లిన్‌ ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేసిందని బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత డాలర్‌కు దూరంగా ఉన్న రష్యా ఇప్పుడు మళ్లీ డాలర్ల సెటిల్‌మెంట్‌కు సిద్ధపడటం ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Articles

Related image1
Gold Pearl Chain: 2 గ్రాముల్లో అందమైన గోల్డ్ పెర్ల్ చైన్స్.. చూసేయండి
Related image2
Gold Bracelet: 2 గ్రాముల్లో అదిరిపోయే బ్రేస్‌లెట్స్.. ఇవిగో
35
పెట్టుబడిదారుల్లో ఆందోళన
Image Credit : Getty

పెట్టుబడిదారుల్లో ఆందోళన

ఈ పరిణామం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించడంతో బంగారంలో పెట్టుబడులు పెట్టినవారు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో రూ. 1,80,779కి చేరిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర, తాజా పరిణామాల నేపథ్యంలో రూ. 1,52,200కు పడిపోయింది.

45
 డాలర్ల వాడకాన్ని పునరుద్ధరిస్తే
Image Credit : Gold Price\Twitter

డాలర్ల వాడకాన్ని పునరుద్ధరిస్తే

రష్యా గనుక అధికారికంగా డాలర్ల వాడకాన్ని పునరుద్ధరిస్తే బంగారం విలువ మరింత కుప్పకూలే ప్రమాదం ఉందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపుగా రూ. లక్ష దిగువకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ సంచలన వార్తలపై రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

55
డాలర్ల చెల్లింపులపై..
Image Credit : Getty

డాలర్ల చెల్లింపులపై..

డాలర్ల చెల్లింపులపై తమ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎటువంటి చర్చలూ జరపడంలేదని రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్‌ కథనం, రష్యా అధికారిక ప్రకటనల మధ్య స్పష్టత లేనప్పటికీ, మార్కెట్‌ మాత్రం తీవ్ర అస్థిరతకు గురవుతోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Pearl Chain: 2 గ్రాముల్లో అందమైన గోల్డ్ పెర్ల్ చైన్స్.. చూసేయండి
Recommended image2
Gold Bracelet: 2 గ్రాముల్లో అదిరిపోయే బ్రేస్‌లెట్స్.. ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved