Telugu

2 గ్రాముల్లో అందమైన గోల్డ్ పెర్ల్ చైన్స్.. చూసేయండి

Telugu

డ్రాప్ డిజైన్ పెర్ల్ గోల్డ్ చైన్

వర్కింగ్ ఉమెన్స్ కి డ్రాప్ డిజైన్ పెర్ల్ చైన్‌ మంచి ఎంపిక. అందంగా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: pinterest
Telugu

పెద్ద ముత్యాల పెర్ల్ చైన్

పెద్ద ముత్యాలతో చేసిన పెర్ల్ చైన్‌ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి పర్ఫెక్ట్ ఆప్షన్. 

Image credits: pinterest
Telugu

ముత్యం లాకెట్..

చిన్న ముత్యాలు, సన్నటి చైన్, పెద్ద ముత్యం లాకెట్ తో ఉన్న ఈ చైన్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది. అన్ని రకాల దుస్తులకు సరిపోతుంది.

Image credits: pinterest
Telugu

సింగిల్ లేయర్ పెర్ల్ చైన్

సన్నటి చైన్‌కు నాలుగు ముత్యాలున్న ఈ డిజైన్ చూడటానికి చాలా డీసెంట్‌గా కనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: pinterest
Telugu

నెక్లెస్ మోడల్ పెర్ల్ చైన్

నెక్లెస్ లా హెవీగా కనిపించాలంటే, ఇలాంటి పెద్ద ముత్యాల చైన్ తీసుకోవచ్చు. గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: pinterest

Gold Pendant: అరగ్రాము బంగారంలో క్యూట్ లాకెట్స్

Silver Anklets: సన్నటి దారం లాంటి పట్టీలు.. ఎంత అందంగా ఉన్నాయో!

Gold Earrings: గ్రాము బంగారంలో డైలీ ఇయర్ రింగ్స్

Dark Circles: ఇవి రాస్తే కంటి కింద డార్క్ సర్కిల్స్ మాయం