Telugu

2 గ్రాముల్లో అదిరిపోయే బ్రేస్‌లెట్స్.. ఇవిగో

Telugu

చైన్ బ్రేస్‌లెట్

సన్నటి చైన్, హార్ట్ షేప్ డిజైన్ తో ఉన్నఈ బ్రేస్లెట్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది.

Image credits: Myntra
Telugu

నల్ల పూసల బ్రేస్‌లెట్

వైట్ స్టోన్స్, నల్ల పూసలతో ఉన్న ఈ బ్రేస్‌లెట్‌ కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: social media
Telugu

బార్ స్టైల్ స్టోన్ వర్క్ బ్రేస్‌లెట్

మధ్యలో బార్ ప్యాటర్న్, స్టోన్ వర్క్‌తో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్‌లెట్స్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటాయి.

Image credits: Mia by tanishq
Telugu

లోటస్ డిజైన్ బ్రేస్‌లెట్

డబుల్ లేయర్ చైన్, లోటస్ డిజైన్ బ్రేస్‌లెట్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా యూనిక్‌ గా కనిపిస్తుంది. ఇవి క్యాజువల్ డ్రెస్సులకు చక్కగా సరిపోతుంది.

Image credits: Pinterest
Telugu

మల్టీ కలర్ గోల్డ్ బ్రేస్‌లెట్

మల్టీ కలర్ స్టోన్స్ తో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్‌లెట్ చుడీదార్, చీరలపైకి బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: Mia by tanishq
Telugu

స్టార్ డిజైన్ బ్రేస్లెట్

సన్నటి చైన్, స్టార్ డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్‌లెట్‌ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది. 1-2 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: instagram

Gold Pearl Chain: 2 గ్రాముల్లో అందమైన గోల్డ్ పెర్ల్ చైన్స్.. చూసేయండి

Gold Pendant: అరగ్రాము బంగారంలో క్యూట్ లాకెట్స్

Silver Anklets: సన్నటి దారం లాంటి పట్టీలు.. ఎంత అందంగా ఉన్నాయో!

Gold Earrings: గ్రాము బంగారంలో డైలీ ఇయర్ రింగ్స్