MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Business Idea: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం.. వేసవిలో ట్రెండింగ్ బిజినెస్ ఇది.!

Business Idea: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం.. వేసవిలో ట్రెండింగ్ బిజినెస్ ఇది.!

Business Idea: సొంతంగా రోజ్ సిరప్ తయారు చేసుకుని, దానితో రోజ్ మిల్క్ బిజినెస్ చేయడం ఎలాగో తెలుసుకోండి. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పానీయం తయారు చేసి, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ ద్వారా వేసవిలో మంచి ఆదాయం ఎలా గడించవచ్చు. 

2 Min read
Author : Pavithra D
Published : Apr 13 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చల్లని పానీయాలకు గిరాకీ
Image Credit : Pinterest

చల్లని పానీయాలకు గిరాకీ

ఎండలు ముదురుతున్న కొద్దీ చల్లని పానీయాలకు గిరాకీ పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో, ఎటువంటి ఖరీదైన యంత్రాలు లేకుండా కేవలం ఒక స్టవ్, నాణ్యమైన పాలతో రోజ్ మిల్క్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోజ్ మిల్క్ తయారీ విధానం
Image Credit : Money\Twitter

రోజ్ మిల్క్ తయారీ విధానం

రోజ్ మిల్క్ తయారీకి పాలు, రోజ్ సిరప్ ప్రధానమైనవి. బయట దొరికే కృత్రిమ పౌడర్ల కంటే ఇంట్లోనే తయారు చేసిన సిరప్ వాడటం వల్ల నాణ్యతతో పాటు రుచి కూడా పెరుగుతుంది.

పాలు మరిగించడం: ముందుగా ఒక లీటర్ పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు, విడిగా ఒక కప్పులో 5 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ తీసుకుని అందులో కొంచెం పాలు కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇలా విడిగా కలిపి ఆ తర్వాత మరిగే పాలలో వేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది.

35
చక్కెర, చివరి దశ..
Image Credit : Money\Twitter

చక్కెర, చివరి దశ..

మీకు కావాల్సిన తీపికి అనుగుణంగా చక్కెరను జోడించండి. 1 లీటర్ పాలకు సుమారు 5 టేబుల్ స్పూన్ల చక్కెర సరిపోతుంది. కానీ రుచిని బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు. పాలు మరిగిన తర్వాత ఈ సిరప్ మిశ్రమాన్ని వేసి మరో 5 నుంచి 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.

45
బిజినెస్ చిట్కాలు..
Image Credit : Money\Twitter

బిజినెస్ చిట్కాలు..

తయారీ ఎంత ముఖ్యమో, దానిని కస్టమర్లకు అందించే విధానం కూడా అంతే ముఖ్యం. రోజ్ మిల్క్ పూర్తిగా చల్లారిన తర్వాతే బాటిల్స్‌లో ప్యాక్ చేయాలి. ఆకర్షణీయమైన బాటిల్స్ ఉపయోగించడం వల్ల కస్టమర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

బాటిల్‌పై మీ బ్రాండ్ పేరుతో కూడిన లేబుల్, తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం వల్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతుంది. ప్రతి బాటిల్ ప్యాక్ చేసే ముందు రుచి చూసి, నాణ్యత సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయడం తప్పనిసరి.

55
లాభాలు, అమ్మకాలు
Image Credit : Money\Twitter

లాభాలు, అమ్మకాలు

ఈ వ్యాపారాన్ని తక్కువ క్వాంటిటీతో ప్రారంభించి, ఆర్డర్లను బట్టి పెంచుకోవచ్చు. స్థానిక దుకాణాలు, కిరాణా స్టోర్లు లేదా ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. తక్కువ ఖర్చుతో తయారయ్యే రోజ్ మిల్క్‌ను నిర్ణీత లాభం చూసుకుని బాటిల్ ధరను నిర్ణయించుకోవాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image2
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Business Idea: మహిళలకు రిస్క్ లేని బిజినెస్.. నెలకు ఈజీగా రూ. 50 వేల సంపాదన.. ఎలాగంటే.?
Recommended image2
Business Idea: సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్ ఐడియా.. నెలకు రూ. 30 వేల సంపాదన.. అదేంటంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved