దేశంలో 4వ సంస్థగా రిలయన్స్ సరికొత్త ఘనత.. 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో రిలయన్స్‌ రీటైల్‌

First Published May 3, 2021, 3:06 PM IST

ఆసియా అత్యంత ధనవంతుడు  ముకేష్ అంబానీ అధీనంలోని రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్ సాధించిన నాల్గవ భారతీయ కంపెనీగా అవతరించింది. రిలయన్స్ రిటైల్ కిరాణా నుండి ఎలక్ట్రానిక్స్ వరకు దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్స్  ద్వారా వాటిని విక్రయిస్తుంది.