MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate in Hyderabad: ఉగాది బిగ్ బొనంజా..రూ.2వేలకుపైగా పతనమైన పసిడి

Today Gold Rate in Hyderabad: ఉగాది బిగ్ బొనంజా..రూ.2వేలకుపైగా పతనమైన పసిడి

Today Gold Rate in Hyderabad: ఉగాది రోజు పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్ వచ్చేసింది. ఈసారి బంగారం రేటు మామూలుగా తగ్గలేదు. భారీగా పతనమైంది. దీంతో కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 19 2026, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కుప్పకూలిపోయిన పసిడి
Image Credit : Getty

కుప్పకూలిపోయిన పసిడి

పసిడి, సిల్వర్ రేట్లు భారీగా క్షీణించాయి. ఒక్కసారిగా పడిపోయాయి. ఇది కొనుగోలుదారులకు తీపికబురనే చెప్పాలి. అంతర్జాతీయ పరిస్థితులతో ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, హర్మూజ్ మూసివేత కారణంగా పెరగాల్సి ఉన్నా....ఊహించని పరిణామాలతో సీన్ రివర్స్ అవుతోంది. ధరలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. అయితే ఉగాది రోజు ధరలు దిగొచ్చాయి. గత రెండురోజులుగా ధరలు వందల్లో తగ్గగా...ఈరోజు మాత్రం వేలల్లో ఢమాల్ అంది.

24
రూ.2,780 తగ్గిన బంగారం
Image Credit : Getty

రూ.2,780 తగ్గిన బంగారం

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 తగ్గి రూ.1,54,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.2,550 పతనమై...రూ.1,41,750 వద్ద స్థిరపడింది. నిన్న రూ.330, రూ.300 తగ్గగా...ఇప్పుడు రూ.2,780 పడిపోయింది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

Related Articles

Related image1
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
Related image2
Today Gold Rate in Hyderabad: ఊహించిందే జరిగింది..పసిడి ప్రియులకు పిడుగులాంటి వార్త
34
తగ్గుతూ వస్తున్న ధరలు
Image Credit : Getty

తగ్గుతూ వస్తున్న ధరలు

మొన్నటి వరకూ పెరిగిన ధరలు భారీగా పెరగ్గా....ఈ మధ్య కాలంలో రేట్లు ఊగిసలాడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ కుప్పకూలిపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గతంలో ధరలు ఎగబాకాయి. ఇప్పుడు మళ్లీ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇదే ఊపులో కొనుగోలుదారులు బంగారం, సిల్వర్ కొనడానికి ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇదే భారీ తగ్గింపు. 

44
ఊపందుకున్న కొనుగోళ్లు!
Image Credit : our own

ఊపందుకున్న కొనుగోళ్లు!

కొత్త సంవత్సరం మొదలైంది. ఇక శుభకార్యాలు కూడా షురూ అయిపోతాయి. పెళిళ్లు, శుభకార్యాలు ఊపుందుకుంటాయి. ఇప్పుడు బంగారం పసిడి రేట్లు తగ్గడం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అయితే మార్కెట్లు ఇంకా కుదురుకోలేదు. ఏ క్షణమైనా బంగారం రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు, పెరిగిందని సంతోషించడం కంటే....ఎప్పుడు పెరుగుతుందనే ఆందోళనే ఎక్కువగా ఉంది ప్రజల్లో. మార్కెట్లను గమనిస్తూ నిపుణులు సంప్రదించి కొనుగోలు చేయడం మంచిది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
Latest Videos
Recommended Stories
Recommended image1
Criminal Laws: ఎలాంటి నేరాలు చేస్తే పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారు.. చట్టం ఏం చెబుతోంది..
Recommended image2
Apartment: అద్దెకిచ్చిన ఇంటిని ఖాళీ చేయనని గొడవ చేస్తున్నారా.? ఇలా చేస్తే కాళ్ల బేరానికి వస్తారు..
Recommended image3
Divorce: భార్య భరణంగా ఎంత అడిగినా భర్త ఇవ్వాలా.? ఇది తెలిస్తే భర్త మహాశేయులు హ్యాపీగా ఉంటారు
Related Stories
Recommended image1
Today Gold Rate in Hyderabad: ఉగాది గుడ్‍న్యూస్...తగ్గిన బంగారం, వెండి ధరలు, ఎంతో తెలుసా?
Recommended image2
Today Gold Rate in Hyderabad: ఊహించిందే జరిగింది..పసిడి ప్రియులకు పిడుగులాంటి వార్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved